మ‌హానాడుకు జూనియ‌ర్‌కి ఆహ్వానం?

తెలుగుదేశం పార్టీలో కీల‌క భూమిక పోషించాల‌ని ఉవ్విళ్ళూరిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆశ‌ల‌పై నీళ్ళు జల్లటం పై కొడాలి నానితో ్ర‌పారంభ‌మైన విమ‌ర్శ‌ల ప‌ర్వం ఉప్పెనలా మారి చివరికి పార్టి కి దూరం చేసింది.తిరిగి పార్టీలోకి జూనియర్ ని రప్పించాలన్న కొందరి నేతల విన‌తికి చం్ర‌ద‌బాబు త‌లూపిన‌ట్లు స‌మాచారం.

 Tdp Invite Jr Ntr To Mahanadu?-TeluguStop.com

బాబుతో విభేదించి పార్టి నుంచి వెళ్ళిపోయిన నేతలను తిరిగి పార్టీ లోకి ఆహ్వానించాలన్న ప్రతిపాదనలకు సైతం ఓకే చెప్పిన బాబు ప్రస్తుతానికి వైఎస్ఆర్ పార్టీ లో ఎమ్మెల్యే లుగా ఉన్న పాతకాపులకు పచ్చ కండువా కప్పాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ ్ర‌క‌మంలోనే జూనియ‌ర్‌ని తెలుగుదేశం మ‌హానాడుకు హాజ‌రు కావాల‌ని పిలుపు అందినట్లు స‌మాచారం.

తెలంగాణాకు చెందిన నేతలు కొందరు సీనియర్ల సూచనలతో ఎన్టీఆర్ ఇంటికీ వెళ్ళి ఆహ్వానం అందించినట్లు తెలుస్తోంది

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇప్ప‌టికే త‌న కుటుంబ సభ్యు లతో పాటు అనూయుల‌తో ఈ విష‌య‌మై చర్చించినట్లు వినవస్తోంది.నందమూరి అభిమానులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలలోను కొత్త ఉత్సాహాన్ని నింపుతున్న ఈ కధనాలు ఈమేరకు వాస్తవమన్నది.

మరి రెండు రోజుల్లొ జరిగే మహా నాడుతో తేలిపోనుంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube