Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చిరంజీవి అన్యాయాన్ని బయటపెట్టిన సీనియర్ నటుడు-Tamil Actor Raj Kiran Exposes Megastar Chiranjeevi

గోవిందుడు అందరివాడేలా సినిమా విడుదల అప్పట్లో బాగా ఆలస్యం అయ్యింది. అందుకు కారణం ఏమిటో సినీజనాలకు బాగా తెలుసు .. కాని మెగాస్టార్ చిరంజీవి గురించి కామెంట్ చేయడం ఎందుకు అని అంతా సైలెంట్ గా ఉన్నారు. ఇప్పుడు, సినిమా విడుదల అయిన మూడు సంవత్సరాల తరువాత జరిగిన విషయాన్ని బయటపెట్టేసారు తమిళ సీనియర్ నటుడు రాజ్ కిరణ్. ఇటివలే ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజ్ కిరణ్, తనను గోవిందుడు అందరివాడేలే సినిమా నుంచి ఎందుకు తీసేసారో ఇప్పటివరకు చెప్పలేదని విస్మయాన్ని వ్యక్తపరిచారు.

వివరాల్లోకి వెళితే గోవిందుడు అందరివాడేలే సినిమా మొదలైనప్పుడు రామ్ చరణ్ తాత పాత్రలో నటించింది ప్రకాష్ రాజ్ కాదు, రాజ్ కిరణ్. 60% షూటింగ్ పూర్తయిన తరువాత ఆయన స్థానంలోకి ప్రకాష్ రాజ్ ని తీసుకొచ్చారు. ఇలా ఎందుకు జరిగింది అంటే, దీని వెనుక మెగాస్టార్ హస్తం ఉంది.

Continue Reading
More Posts
To Top