Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

కొందరు మగవారు సెక్సీగా ఉంటారంటున్న తమన్నా-Tamannah Makes Interesting Statement On Sexy Men

సెక్సీ కాంప్లిమెంట్స్, కామెంట్స్ కేవలం అడవారిపైనే ఎందుకు మగవారికి కూడా ఇవ్వాలిగా అని వాదిస్తోంది మిల్కీ బ్యూటి. ఒక అమ్మాయి హాట్, సెక్సీగా ఉంటే, తనకి ఆ విషయం చాలామంది కాంప్లిమెంట్స్, కామెంట్స్ రూపంలో చెబుతారు కాని, మగవారు సెక్సిగా ఉంటే ఎందుకు మౌనంగా ఉండటం అని అడుగుతోంది మన 27 ఏళ్ళ సుందరాంగి.

తమన్నా ఏం అంటోంది అంటే, కొందరు మగవారు చాలా సెక్సిగా ఉంటారట. కాని ఆ విషయం వాళ్ళు గుర్తించరు అంట. వారికి ఆ విషయాన్ని చెప్పేవారు కూడా ఉండరని బాధపడుతోంది. మరి ఆ సెక్సిగా ఉన్నవారు ఎవరో .. ఉంటే, వారికి కనీసం తమన్నా అయినా కాంప్లిమెంట్స్ ఇచ్చిందో లేదో తెలియదు.

మొన్నే ఆడవారిపై సూరజ్ చేసిన సెక్సి కామెంట్స్ పై స్పందించి చాలా సీరియస్‌ గా జవాబిచ్చిన మిల్కీ భామ, ఇప్పుడు మగవారి సెక్సినెస్ మీద ఆసక్తికరమైన స్టెట్‌మెంట్ ఇచ్చింది.

Continue Reading
More Posts
To Top