ఎన్టీఆర్ కోసం తమన్నా ఐటం సాంగ్..!

హీరోయిన్స్ అందరిలో మిల్కీ బ్యూటీ తమన్నా రూట్ సెపరేట్ అని చెప్పాలి.ఓ పక్క హీరోయిన్ గా అదరగొడుతూనే మరో పక్క ఐటం గాళ్ గా అలరిస్తుంది తమన్నా.

 Tamanna Item Song In Janatha Garage-TeluguStop.com

రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ స్పీడున్నోడులో బ్యాచిలర్ బాబు అంటూ ఊరించిన తమన్నా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కోసం ఐటం సాంగ్ చేస్తుంది.కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా జనతా గ్యారేజ్ ఇప్పటికే సమంత, నిత్యా మీనన్లు హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా ఐటం సాంగ్ మరింత స్పెషల్ క్రేజ్ తీసుకు రానుంది.

ఇక తారక్, తమన్నాల స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా సూపర్బ్ గా ఉంటుంది.ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ తో సెన్షేషన్ క్రియేట్ చేస్తున్న జూనియర్ సినిమాతో కచ్చితంగా రికార్డుల పని పడతాడని అంటున్నారు.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గ్యారేజ్ కు మ్యూజిక్ మిరకిల్ దేవి శ్రీ ప్రసాద్ అదిరిపోయే సాంగ్స్ అందిస్తున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube