అక్కడ తమన్నా సూపర్ హిట్..!-Tamannaa Abhinetri Super Hit In Kollywood 3 months

Abhinetri Movie Review Talk Kollywood Tamannaa Tamannaa Super Hit In Kollywood Photo,Image,Pics-

దసరాకు నాలుగు తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. అయితే అందులో రెండు స్ట్రైట్ తెలుగు అయితే మిగతావి తెలుగు తమిళ హిందిలో ఒకటి, తెలుగు కన్నడ మరోటి.. అవేనండి తమన్నా అభినేత్రి తమిళం, హిందిలో రిలీజ్ అయ్యింది. ప్రకాశ్ రాజ్ మన ఊరి రామాయణం తెలుగు కన్నడ భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే తెలుగులో నాలుగు సినిమాల్లో ప్రేమం విజయ కేతనం ఎగురవేసింది.

ఇక మిగిలిన మూడు నాలుగులో ఎవరు బెస్ట్ అనేది కొట్టుకుంటున్నారు. పండుగ సీజన్ కాబట్టి వాటికి కలక్షన్స్ పర్వాలేదు. అయితే కోలీవుడ్ లో పరిస్థితి అలా లేదు అక్కడ స్ట్రైట్ తమిళ సినిమాలు విజయ్ సేతుపతి రెక్క, శివ కార్తికేయన్ రెమో ఫ్లాప్ అవడంతో తమన్నా నటించిన దేవి సూపర్ హిట్ అనేస్తున్నారు. ప్రభుదేవా కామెడీ అక్కడ బాగా వర్క్ అవుట్ అయ్యింది. ఇక తమన్నా అందాలకు తమిళ తంబీలు ముగ్దులయ్యారు. సో మొత్తానికి తెలుగులో టాక్ ఎలా ఉన్నా కోలీవుడ్లో మాత్రం తమన్నా సక్సెస్ సాధించింది.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. శతమానం భవతి 2 డేస్ కలెక్షన్స్

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..అక్కడ తమన్నా సూపర్ హిట్..!

  This Post provides detail information about అక్కడ తమన్నా సూపర్ హిట్..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Tamannaa Abhinetri Super Hit In Kollywood, Tamannaa, Abhinetri , Kollywood, Abhinetri Movie Review, Abhinetri Movie Talk

  Tagged with:Tamannaa Abhinetri Super Hit In Kollywood, Tamannaa, Abhinetri , Kollywood, Abhinetri Movie Review, Abhinetri Movie TalkAbhinetri,Abhinetri Movie Review,Abhinetri Movie Talk,kollywood,tamannaa,Tamannaa Abhinetri Super Hit In Kollywood,,