అనుష్క కి తల్లిగా టబూ ?

అలనాటి హీరోయిన్ టబు.ఇప్పటికీ లీడ్ కేరక్టర్లతో సినిమాలు చేస్తూనే ఉంది.

 Tabu To Play Mother Of Anushka ?-TeluguStop.com

ఏ జోనర్ అయినా.ఏ కేరక్టర్ అయినా ఆకట్టుకోగలిగే ట్యాలెంట్ టబు సొంతం.

వాస్తవానికి టబు చేసినన్ని విభిన్నమైన పాత్రలు.రీసెంట్ టైంలో ఏ హీరోయిన్ కి దక్కి ఉండవు.

అయితే.ఈమెకు నెంబర్1 అనే ట్యాగ్ బాగా అచ్చొచ్చింది.

కూలీ నెంబర్ 1 – బీవీ నెంబర్ 1 లాంటి సినిమాల్లో హీరోయిన్ కావడమే ఇందుకు కారణం.టాలీవుడ్ లో చివరిసారిగా పాండురంగడు చిత్రంలో కనిపించింది టబు.భక్తి చిత్రంలో బాలకృష్ణ పక్కన నటించి తెగ సెగలు పుట్టించేసింది కూడా.ఇప్పుడీ సీనియర్ భామను.

టాలీవుడ్ తిరిగి పిలుస్తోంది.

అనుష్క ప్రధాన పాత్రలో నటించనున్న భాగమతిలో.

టబుకు ఓ ఇంపార్టెంట్ కేరక్టర్ ఆఫర్ చేశారట.ఈ పాత్ర తీరుతెన్నులు చూసి.

సినిమాలో నటించేందుకు టబు సై అనిందని తెలుస్తోంది.తల్లి పాత్ర చేసే ఛాన్స్ లు ఉన్నాయ్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube