తెలుగు నిర్మాతపై తాప్సీ ఫైర్..!

సౌత్ లో హాట్ ఇమేజ్ సంపాదించి ప్రస్తుతం బాలీవుడ్లో తన సత్తా చాటుతున్న తాప్సీ ఇప్పుడు పింక్ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఓ రేంజ్ క్రేజ్ ను సంపాదించింది.అయితే అక్కడ హిట్ కొట్టిందని గర్వమో లేక టాలీవుడ్ తో ఇక పని లేదు అనుకుందో ఏమో కాని తెలుగు సినిమల్లో హీరోయిన్ గా తనకు జరిగిన అవమానం బయట పెట్టింది.

 Taapsee Fires Tollywood Producers-TeluguStop.com

ఇక్కడ హీరోలకే కరెక్ట్ గా రెమ్యునరేషన్ ఇస్తారని.హీరోయిన్స్ ను రెమ్యునరేషన్ విషయంలో ఇబ్బంది పెడతారని అన్నది

టాలీవుడ్ నిర్మాత తనకు చెల్లని చెక్ ఇచ్చి మోసం చేశాడని ఆ తర్వాత అతను మొహం చాటేశాడని అన్నది.

ఇక ఇన్నాళ్లు సౌత్ సినిమాలు తనలోని సెక్సీ నెస్ తోనే సినిమాలు తీశారు కాని తనలోని నటిని ఎవరు ఉపయోగించుకోలేదని అన్నది తాప్సీ.మరి అమ్మడు హిట్ కొట్టిన ధీమాతో ఇలా ముందు వెనుక ఆలోచించకుండా ఇలా టాలీవుడ్ పై విమర్శలు చేస్తుందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube