టీసర్వేలో బయటపడ్డ కుల సమీకరణలు

రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ప్రభుత్వం అలియాస్ కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకల జనుల సర్వే అప్పట్లో అనేకానేక విమర్శలకు దారి తీసింది.సర్వే జరిగిన విదానం కొత్తగా ఉన్నా ప్రజలు అందరూ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

 T Survey Says Bc Are More In Telangana-TeluguStop.com

అంతేకాకుండా సర్వే సైతం సూపెర్ సక్సెస్ అయ్యింది అంటూ టీ-సర్కార్ సంబరాలు సైతం చేసుకుంది.అయితే ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయాట పడ్డాయి.

ముఖ్యంగా కుల సమీకరణల విషయంలో ఈ సర్వే పెద్ద పీట వేసినట్లు సమాచారం.ఆ లెక్కల ప్రకారం చూస్తే అధికారాన్ని శాసిస్తున్నాం అని డప్పులు కొట్టుకునే అగ్రవర్ణాలు తెలంగాణాలో కేవలం ఇరవై ఒకటిన్నర శాతం మాత్రమే ఉండగా అత్యధికంగా 51శాతం బీసీలు అంటే వెనుకబడిన తరగతులవారు ఉన్నట్లు తేలింది.ఇక మిగిలిన వారి లెక్కలు చూస్తే దళితులు 17.5 శాతం, గిరిజనులు దాదాపు పది శాతం,మైనార్టీలు14.5 శాతం అంతేకాకుండా తెలంగాణలో 16.22 లక్షల మంది వితంతులుకాని, ఒంటరిగా నివసిస్తున్న మహిళలుకాని ఉన్నట్లు లెక్క రావడం విశేషం.ఏది ఏమైనా చివరకు టీ-సర్వే జనాబా లెక్కల కోసం చేసినట్లు ఉంది అన్న విమర్శలు అక్కడక్కడా వినిపిస్తూ ఉన్నాయి.రాష్ట్ర విభజన తరువాత తెలంగాణా ప్రభుత్వం అలియాస్ కేసీఆర్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకల జనుల సర్వే అప్పట్లో అనేకానేక విమర్శలకు దారి తీసింది.

సర్వే జరిగిన విదానం కొత్తగా ఉన్నా ప్రజలు అందరూ సర్వేలో ఉత్సాహంగా పాల్గొన్నారు.అంతేకాకుండా సర్వే సైతం సూపెర్ సక్సెస్ అయ్యింది అంటూ టీ-సర్కార్ సంబరాలు సైతం చేసుకుంది.

అయితే ఈ సర్వేలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయాట పడ్డాయి.ముఖ్యంగా కుల సమీకరణల విషయంలో ఈ సర్వే పెద్ద పీట వేసినట్లు సమాచారం.

ఆ లెక్కల ప్రకారం చూస్తే అధికారాన్ని శాసిస్తున్నాం అని డప్పులు కొట్టుకునే అగ్రవర్ణాలు తెలంగాణాలో కేవలం ఇరవై ఒకటిన్నర శాతం మాత్రమే ఉండగా అత్యధికంగా 51శాతం బీసీలు అంటే వెనుకబడిన తరగతులవారు ఉన్నట్లు తేలింది.ఇక మిగిలిన వారి లెక్కలు చూస్తే దళితులు 17.5 శాతం, గిరిజనులు దాదాపు పది శాతం,మైనార్టీలు14.5 శాతం అంతేకాకుండా తెలంగాణలో 16.22 లక్షల మంది వితంతులుకాని, ఒంటరిగా నివసిస్తున్న మహిళలుకాని ఉన్నట్లు లెక్క రావడం విశేషం.ఏది ఏమైనా చివరకు టీ-సర్వే జనాబా లెక్కల కోసం చేసినట్లు ఉంది అన్న విమర్శలు అక్కడక్కడా వినిపిస్తూ ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube