Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

డ‌బ్బిస్తే ఒకేసారి 10 మందితో రొమాన్స్‌కు రెడీ-Swathi Naidu Sensational Comments

తెలుగులో ఓ ఛానెళ్లో యాంక‌రింగ్‌తో కేరీర్ స్టార్ట్ చేసింది విజ‌య‌వాడ‌కు చెందిన స్వాతి నాయుడు. ఆ త‌ర్వాత ఆమె ఆ రంగంలో ఎద‌గ‌క‌పోవ‌డంతో రూటు మార్చి హాట్ షార్ట్ ఫిల్మ్స్‌లో యాక్టింగ్ స్టార్ట్ చేసింది. దీంతో స్వాతి నాయుడుకు ఒక్క‌సారిగా ఎక్క‌డా లేని క్రేజ్ వ‌చ్చేసింది. ఇక ఇప్పుడు యూట్యూబ్‌లో హాట్ షార్ట్ ఫిల్మ్స్ అని కొడితే చాలు స్వాతినాయుడు న‌టించినవే క‌నిపిస్తాయి.

తాజాగా ఆమె ఓ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ పెద్ద బాంబే పేల్చింది. తాను సన్నీ లియోన్‌ తరహాలో పోర్న్‌ రంగంలో వెలుగొందాలని ఉందని చాలా ధైర్యంగా చెబుతోంది. త‌న‌కు కావాల్సింది డ‌బ్బేన‌ని…త‌న‌కు కావాల్సినంత డ‌బ్బు ఇస్తే తాను చూపించాల్సింది అంతా చూపించేస్తాన‌ని చెపుతోంది.

అలాగే త‌న వీడియోల వ‌ల్ల చాలా మంది సంతృప్తి పొందుతున్నార‌ని….ఇది త‌న‌కు మ‌రింత హ్యాపీ అంటోంది. త‌న దృష్టిలో వ్య‌భిచారం కూడా త‌ప్పేంకాదంటోన్న స్వాతి మ‌రో షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను అవ‌స‌ర‌మైతే ఒకేసారి 10 మందితో కెమేరా ముందు రొమాన్స్ చేస్తాన‌ని కూడా చెప్పింది. ఏదేమైనా స్వాతినాయుడుకు పోర్న్ సినిమాల‌పై మ‌హా మోజు ఉన్నట్టుందే ..? ‘

Click Next To Watch Video Swathi Naidu bold Interview and see how openly she is talking about the things.

Continue Reading
More Posts
To Top