సూర్య కొత్త సినిమా టైటిల్ 5.35..!

సౌత్ లో విలక్షణత కలిగిన హీరోల్లో సూర్య ఒకరు.రీసెంట్ గా టైం మిషన్ కాన్సెప్ట్ 24తో అదరగొట్టిన సూర్య ఇప్పుడు కబాలి డైరక్టర్ రంజిత్ తో సినిమాకు సిద్ధమయ్యాడు.

 Surya, Ranjith Title 5.35-TeluguStop.com

కబాలి టాక్ ఎలా ఉన్నా రజినికాంత్ స్టామినా ఏంటో అది కలెక్ట్ చేసే కలక్షన్స్ తో చూపిస్తుంది.ఇక సూర్య, రంజిత్ ల సినిమా టైటిల్ కూడా 5.35 అని రంజిత్ ఎనౌన్స్ చేయడం విశేషం.

మరోసారి టైం ఇండికేట్ చేస్తున్న సూర్యను చూస్తుంటే మళ్లీ పెద్ద ప్రయోగానికి సిద్ధమయ్యాడని తెలుస్తుంది.

ప్రస్తుతం సూర్య సింగం-3 షూట్లో బిజీగా ఉన్నాడు.ఈ సినిమా ముగించుకున్నాక 5.35కు ముహుర్తం పెట్టనున్నారు.ఇక సినిమాకు పనిచేసే కాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో ఎనౌన్స్ చేయనున్నారు దర్శక నిర్మాతలు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube