Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

చిక్కుడు కాయ తింటే దొరికే సూపర్ లాభాలు -Super Benefits Of Superfood Fava Beans

చిక్కుడు కాయ ఎంత రుచిగా ఉంటుందో ! ఓరకంగా చెప్పాలంటే ఇది వెజ్ ఐటమ్స్ లో నాన్ – వెజ్ ఐటం లాంటిది. చిక్కుడు బాగా పండి, చిక్కుడు ఇత్తులు బాగా ఉండాలే కాని, దీన్ని చికెన్ మటన్ లాగా లాగించేస్తారు చాలామంది. ఎందుకంటే చిక్కుడు రుచి అలాంటిది. చిక్కుడు తింటే వచ్చే లాభాలు ఎన్నో ఉన్న, ఇది అందరికి పడదు. రెడ్ బ్లడ్ సెల్స్ లో సమస్యలు ఉన్నవారు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించే దీన్ని తినాలో వద్దో అడగాలి. అలాగే బాగా పెరిగిన చిక్కుడు మాత్రమె తినాలి. మన ఇంట్లో చిక్కుడు చెట్టు ఉండి, ఆ చిక్కుడు తినడమే మేలు. ఎందుకంటే చికుడు పురుగుల బారిన, ఫంగల్ ఎలిమెంట్స్ బారిన పడుతుంది. బయట కొన్న చిక్కుడు ఎలాంటి పురుగులతో పెరిగినా అమ్మేవారు అదంతా పట్టించుకోరు. కాని మంచి చిక్కుడు మనకు దొరకాలే కాని ఇన్ని లాభాలున్నాయి.

* చిక్కుడు లో కాల్షియం, ఐరన్, మేగ్నేశియం, మంగనీజ్, ఫాస్ ఫరాస్, పొటాషియం, జింక్ లాంటి మినరల్స్ బాగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్స్, కారోబోహైడ్రేట్, పెద్ద మొత్తంలో కాలరీలు కూడా ఉంటాయి.

* చిక్కుడుకాయలో సోలుబుల్ ఫైబర్ దండిగా ఉంటుంది. కాబట్టి ఇది ఇటు బ్లడ్ షుగర్ లెవల్స్ ని, అటు కొలెస్టరాల్ లెవల్స్ ని కంట్రోల్ లో పెట్టగలదు. ఇది గుండె ఆరోగ్యాగానికి చాలా మంచిది.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Telugu News

  • Genral

    PLANTIX – a must have app for all farmers for their needs and doubts

    By

    అమ్మాయిని ఎలా పడేయాలి? వీటికి యాప్స్ ఉన్నాయి. అమ్మాయి – అబ్బాయి డేటింగ్ చేసుకోవడానికి కూడా యాప్స్ ఉన్నాయి, ఫోటోకి కుక్కలు,...

  • Reviews

    Rarandoi Veduka Chuddam Review

    By

    చిత్రం : రారండోయ్ వేడుక చూద్దాం బ్యానర్ : అన్నపూర్ణ స్టూడియోస్ దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ నిర్మాత : నాగార్జున...

  • News

    Top movies and scenes copied by SS Rajamouli

    By

    కాపి అంటే కొంచెం నాటుగా ఉంటుందేమో .. స్ఫూర్తి పొందడం అంటే కొంచెం క్లాస్ గా ఉంటుందేమో. ఏదైతే ఏమి .....

  • Health

    Amazing Benefits of eating Tamarind

    By

    చింతపండు చాలా ప్రాచీనమైనది. ఎంతలేదన్న 5000 సంవత్సరాలకు ముందు నుంచి దీన్ని పండిస్తున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. చింతపండుని మనం పులుపు కోసం...

To Top