సన్ని లియోన్ చెప్పిన బ్యుటి టిప్స్

సన్ని లియోన్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న సడెన్ గా అడిగితే సమాధానం చెప్పడం ఏ మగవాడికైనా కష్టమే.గుక్కతిప్పుకోనివ్వని అందం సన్ని లియోన్ సొంతం.

 Sunny Leone Reveals Her Beauty Secrets-TeluguStop.com

సినిమాల్లోకి రాకముందు కూడా ప్రపంచంలోనే అతి అందమైన పోర్న్ స్టార్స్ లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది సన్ని.ఇక సినిమాల్లోకి వచ్చాక సన్ని సృష్టించిన సంచలనాలేంటో మనందరికి తెలుసు.

అంత గొప్ప అందగత్తె కాబట్టే భారతదేశంలో గూగుల్ లో అత్యధిక మంది వెతుకుతున్న నటిగా పేరు తెచ్చుకుంది.మరి సన్ని లియోన్ అందం వెనుక దాగున్న రహాస్యాలు ఏంటో తెలుసుకోవాలనుందా?

* సన్ని లియోన్ యోగా చేయని రోజు ఉండదంట.ఇంట్లో ఉన్నా, షూటింగ్ కోసం దేశాలు తిరిగినా, యోగా మాత్రం క్రమం తప్పకుండా చేస్తుందట.తన అందం వెనుక అతిపెద్ద రహస్యం యోగానే అంట.

* సన్ని శరీరాన్ని ఎప్పుడూ మంచి షేప్ లో ఉంచుకుంటుంది.రెగ్యులర్ గా జిమ్ చేస్తుంది.

జిమ్ కేవలం మగవారికే కాదు, ఆడవారు కూడా జిమ్ చేసి, శరీరాన్ని సరైన కొలతల్లో పెట్టుకోవాలని చెప్పింది సన్ని.

* సన్ని ఎప్పుడూ ఒక వాటర్ బాటిల్ తన వెంట పెట్టుకోని తిరుగుతుందట.

నీళ్ళు శరీరంలోని మలినాలను తొలగించి లోన, బయట శరీరాన్ని శుద్ధిగా ఉంచుతాయి.రోజుకి కనీసం 8 గ్లాసుల నీళ్ళు ఖచ్చితంగా తాగాలంటోంది ఈ బాలివుడ్ భామ.

* సన్ని పాలు బాగా తాగుతుందట.తన రోజువారి డైట్ లో పాలు ఖచ్చితంగా ఉండాల్సిందే అంట.

* సన్నికి జంక్ ఫుడ్ అంటే అస్సలు ఇష్టం ఉండదట.సలాడ్స్, రకరకాల పండ్లు రోజూ తింటుంది.

యాంటిఆక్సిడెంట్స్ దొరికే పదార్థాలను ఇష్టంగా తినేస్తుంది.

వీటన్నిటికి మించి, సన్ని చెప్పేదేంటంటే , ఎప్పుడూ నవ్వతూ, ఆత్మవిశ్వాసాన్ని తమతో పెట్టుకుంటే, మనిషి అందంగా ఉన్నట్లే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube