సుకుమార్, చరణ్ పెల్లెటూరి ప్రేమకథ..!-Sukumar, Ram Charan A Village Love Story 3 months

Ram Charan A Village Love Story Sukumar Sukumar With Village Photo,Image,Pics-

ఓ క్రేజీ కాంబినేషన్ సినిమాకు సిద్ధమవుతుంది అంటే ఆ సినిమా గురించి రాసుకున్నోడికి రాసుకున్నంత అన్న తీరున ఏది పడితే అది రాసేసి ఆ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తారు. ప్రస్తుతం సుకుమార్, చరణ్ కాంబినేషన్లో మూవీకి కూడా అలాంటి రూమర్సే వస్తున్నాయి. మొదట సుకుమార్ మార్క్ ఫార్ములా ఎక్స్ ప్రయోగాలతో సినిమా ఉంటుందని అందుకే సినిమా టైటిల్ కూడా ఫార్ములా ఎక్స్ అని పెట్టబోతున్నారని అన్నారు. కాని ఇప్పుడు వారిద్దరు చేసేది ఓ పల్లెటూరి ప్రేమకథని అంటున్నారు. వీటిలో ఏది నిజమో తెలియదు కాని సుక్కు చరణ్ ఓ పాతికేళ్ల క్రితం ఓ స్వచ్చమైన ప్రేమకథను చెప్పబోతున్నారని ఫిల్మ్ నగర్ టాక్.

సుకుమార్ సినిమాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే. చరణ్ తో మొదటిసారి కలిసి పనిచేస్తున్న సుక్కు ఎలాంటి అవుట్ పుట్ ఇస్తాడో అని ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ధ్రువ షూటింగ్ పూర్తి చేసే పనుల్లో ఉన్న రాం చరణ్ అది పూర్తవగానే వెంటనే లేట్ చేయకుండా సుకుమార్ సినిమా షూట్లో పాల్గొననున్నాడు. మరి 400 ఏళ్ల క్రియ్తం పిరియాడికల్ డ్రామా చూపించిన చెర్రికి పాతికేళ్ల క్రితం లవ్ స్టోరీతో ఆకట్టుకోవడం పెద్ద లెక్కేం కాదు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మ్యూజిక్ డైరెక్టర్ పై పవన్ మళ్ళీ సీరియస్

About This Post..సుకుమార్, చరణ్ పెల్లెటూరి ప్రేమకథ..!

This Post provides detail information about సుకుమార్, చరణ్ పెల్లెటూరి ప్రేమకథ..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Sukumar, Ram Charan A Village Love Story, Ram Charan, Formula X, Village Love Story, Sukumar With Ram Charan

Tagged with:Sukumar, Ram Charan A Village Love Story, Ram Charan, Formula X, Village Love Story, Sukumar With Ram CharanFormula X,ram charan,Ram Charan A Village Love Story,sukumar,Sukumar With Ram Charan,village love story,,