కుదిరితే ప్రభాస్ , లేదంటే రామ్ చరణ్

ఇండస్ట్రీలోకి వచ్చిన అనతికాలంలోనే మంచి నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకుంది యూ.వి క్రియేషన్స్.

 Sujeet To Direct Ram Charan?-TeluguStop.com

మిర్చి తో మంచి బ్లాక్బస్టర్ అందుకున్న యూ.వి.క్రీయేషన్స్ ఆ తరువాత రన్ రాజా రన్, జిల్ చిత్రాలతో వరుస సక్సెస్ అందుకున్నారు.

రన్ రాజా రన్ దర్శకుడు సుజీత్ తో ప్రభాస్ సినిమా ఉంటుందని చాలా కాలం క్రితం అనౌన్స్ చేసారు.

అయితే బాహుబలి తో ప్రభాస్ రేంజ్ మారిపోయింది.ఇప్పుడు ప్రభాస్ సుజీత్ తో సినిమా చేస్తాడా లేదా అనేది అనుమానంగా మారింది.

ఇది ఇలా ఉంటే, రామ్ చరణ్ తో కూడా యూ.వి క్రియేషన్స్ సినిమా ఉంటుందని సమాచారం.జిల్ దర్శకుడు రాధకృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు అని వార్త ప్రచారంలో ఉంది.మరోవైపు సుజీత్ సినిమా మీద ప్రభాస్ ఆసక్తి చూపించకపోతే సుజీత్ ని చరణ్ ని అప్పగిస్తారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

కుదిరితే ప్రభాస్, లేదంటే రామ్ చరణ్ అన్నట్టు ఉంది యూ.వి క్రియేషన్స్ వరస.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube