Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

నందమూరి - ఘట్టమనేని .. ఒకే సినిమాలో?-Sudheer Babu In Balakrishna – Puri Movie ?

Telugu Gossips

నందమూరి బాలకృష్ణ 101వ సినిమా హంగులు ఆర్భాటల నడుమ ఈరోజు మొదలైంది. భవ్య క్రియేషన్స్ పతాకంపై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్న ఈ సినిమాకి సెన్సెషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించనున్న సంగతి తెలింసిందే. ఈ క్రేజి సినిమాకి సంబంధించి మరో క్రేజి న్యూస్ ఒకటి ప్రచారంలో ఉంది. అదేంటంటే, యువరత్న సినిమాలో సూపర్ స్టార్ ఫ్యామిలి హీరో ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించనున్నాడట.

ఆ హీరో ఎవరో కాదు, టాలివుడ్ లో మొదలుపెట్టి, బాలివుడ్ వైపు అడుగులేస్తున్న సుధీర్ బాబు. ఈ యువహీరో బాలకృష్ణ సరికొత్త సినిమాలో ఓ ముఖ్యమైన పాత్ర పోషించనున్నట్లు ఫిలింనగర్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో నిజానిజాలు తెలియదు కాని, ఈరోజు జరిగిన సినిమా ప్రారంభోత్సవానికి సుధీర్ రావడంతో, ఈ వార్తలకి కొత్త సాక్ష్యం దొరికినట్లయింది.

చాలారోజులుగా బాలకృష్ణతో మహేష్ బాబు అనే వార్తలు వస్తున్నాయిగా, నిజానికి సుధీర్ బాబుకి బదులు మహేష్ బాబు అని పొరబడినట్టుంది మీడియా. ఇదే గనుక నిజమైతే నందమూరి – ఘట్టమనేని అభిమానులకి పండగే.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Telugu Gossips

  • Gossips

    Mega Fans Negative Talk on Baahubali

    By

    బాహుబ‌లి….బాహుబ‌లి…బాహుబ‌లి ఇప్పుడు ఏ ఇద్ద‌రు క‌లుసుకున్నా వారి నోటి వెంట ఇదే మాట విన‌ప‌డుతోంది. తొలి పార్ట్ రూ.600 కోట్ల వ‌సూళ్లు,...

  • Gossips

    Nithin to lead Janasena in Telangana?

    By

    ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న పరమభక్తుల్లో హీరో నితిన్ ఒకరు. ఇష్క్ సినిమా నుంచి మొదలు, పవర్...

  • Gossips

    Srinu Vaitla sold his house for clearing debts

    By

    అగ్రదర్శకుడు శ్రీనువైట్ల టైమ్ అస్సలు బాగాలేదు. ఇంకోమాటలో చెప్పాలంటే ఆయన ఇంటికి వాస్తు బాగాలేదు. ఆగడు స్క్రిప్ట్ వర్క్ నడుస్తున్న సమయంలో...

  • Gossips

    Mahesh Babu as Lord Krishna in 1000cr Mahabharata?

    By

    వెండితెరపైకి మహాభారతం కథని తీసుకురావాలి .. ఇదే రాజమౌళి, ఆమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్ ల డ్రీమ్ ప్రాజెక్టు. మరికొన్నేళ్ళ వరకు...

To Top