Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

అనసూయకి అప్పు ఉన్న బడా నిర్మాత-Star Producers Didn’t Pay Anasuya To The Full?

యాంకర్ అనసూయ టైమ్ మామూలుగా నడవట్లేదు. ఇటు టీవి రంగంలో, అటు సినిమా రంగంలో హాట్ కేక్ లాగా మారిపోయింది ఈ అందాల యాంకర్. సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో డ్యాన్స్ చేసినందుకు అనసూయ నిర్మాతల నుంచి భారి మొత్తమే అడిగిందట. మొదట 10 లక్షల పేమేంట్ అందుతున్నట్లు వార్తలొచ్చాయి కాని, ఆది కేవలం అడ్వాన్స్ అని తరువాత తేలింది.

నిజానికి అనసూయ చేసుకున్న ఒప్పందం ప్రకారం బడా నిర్మాతలైన ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి అనసూయకి 25 లక్షలు చెల్లించాలట. కాని ఇప్పటివరకు అడ్వాన్స్ కింద ఇచ్చిన 10 లక్షలు తప్పిస్తే, అనసూయకి ఇంకేమి ఇవ్వలేదట. సినిమా విడుదలకి ఇంకా నాలుగు రోజులే పెట్టుకోని ఇంకా తన డబ్బు ఇవ్వకపోవడంతో అనసూయ పరేషాన్ అవుతున్నట్లు వార్తలోస్తున్నాయి.

నల్లమలుపు బుజ్జి సంగతి తెలీదు కాని, మహేష్ బాబుతో చేస్తున్న సినిమా బడ్జెట్ వంద కోట్లు కావడంతో కొంచెం ఫైనాన్షియల్ గా ఇబ్బందిపడుతున్నారేమో .. ఇక మెచ్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, అనసూయ తనకు ఈ నిర్మాతలు అప్పు ఉన్నా, ఓపిగ్గా ఉంటోందే తప్ప, మీడియాలో ఎలాంటి హంగామా చేయట్లేదు.

Continue Reading

More in Featured

  • GOSSIPS

    Why Megastar took a serious class to Pawan?

    By

    అత్తారింటికి దారేది ముందువరకు పవన్ కళ్యాణ్ వేరు .. అత్తారింటికి దారేది తరువాత పవన్ కళ్యాణ్ వేరు .. ఎందుకో తెలియదు,...

  • GOSSIPS

    Sreemukhi lost that offer because of height and figure?

    By

    అనసూయ, రష్మీల తరువాత, మళ్ళీ అంతగా పాపులర్ అయిన కొత్తతరం యాంకర్ ఎవరు అంటే శ్రీముఖి అనే చెప్పాలి. ఈ 23...

  • GOSSIPS

    Paritala issue, the reason behind RGV – Pawan rivalry?

    By

    పొద్దున్న లేచిన దగ్గరినుంచి, రాత్రి నిద్రపోయేదాకా పవన్ నామస్మరణ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అదేదో నాలుగు మంచి మాటలు మాట్లాడితే...

  • GOSSIPS

    Is there Any Special Meaning For “N” Letter in Lava Kusha Movie

    By

    దివంగ‌త మాజీ సీఎం నంద‌మూరి రామార‌వు త‌న‌యుడు, నందమూరి హరికృష్ణ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఇద్ద‌రు కుమారులు కాంబోలో...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..