ఏ హీరోకి ఎన్ని ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయో తెలుసా?

* చిరంజీవి – అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ కలిగిన హీరో.పసివాడి ప్రాణం, యముడికి మొగుడు, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, జగదేకవీరుడు అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు మరియు ఇంద్ర.

 Star Actors And Their Industry Hits Counts-TeluguStop.com

మొత్తం 7 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.ఖైదీ మీద వాదోపవాదాలు ఉన్నాయి.

ఖైదీ నం 150 ప్రస్తుతం నాన్ బాహుబలి హయ్యెస్ట్ గ్రాసర్.

* బాలకృష్ణ – ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, నరసింహానాయుడు .మూడు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.మంగమ్మ గారి మనవడు మీద వాదోపవాదాలు ఉన్నాయి.

* వెంకటేష్ – చంటి .ఏకైక ఇండస్ట్రీ హిట్.

* నాగార్జున – ఏమి లేవు.శివ మీద వాదోపవాదాలు ఉన్నాయి.

* మహేష్ బాబు – పోకిరి.ఈతరం స్టార్స్ లో తొలి ఇండస్ట్రీ హిట్ సాధించిన నటుడు.

దూకుడు మీద వాదోపవాదాలు ఉన్నాయి.శ్రీమంతుడు నాన్ – బాహుబలి హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలించింది ఖైదీ నం 150 వచ్చేందవరకు.

* పవన్ కళ్యాణ్ – అత్తారింటికి దారేది.ఖుషీ మీద వాదోపవాదాలు ఉన్నాయి.

* రామ్ చరణ్ తేజ – మగధీర.రెండొవ సినిమాతోనే ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు.

* ప్రభాస్ – బాహుబలి – ది బిగినింగ్.బాహుబలి 2 రెండొవ ఇండస్ట్రీ హిట్ గా నిలిచే అవకాశాలున్నాయి.

* జూ.ఎన్టీఆర్ – సింహాద్రి సినిమాతో కొద్ది తేడాలో ఇండస్ట్రీ హిట్ ని, జనతా గ్యారేజ్ తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని మిస్ చేసుకున్నాడు.ఇప్పటివరకైతే కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ లేదు.

* అల్లు అర్జున్ – కెరీర్ లో ఇండస్ట్రీ హిట్స్ కాని, ఇండస్ట్రీ హిట్ దగ్గరగా వచ్చిన సినిమాలు ఇప్పటివరకైతే లేవు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube