అగ్రహీరోకి మరో అగ్రహీరో సపోర్ట్

వారం దాటింది ఆమీర్ ఖాన్ వివాదస్పదమైన వాఖ్యలు చేసి.కాని ఇంకా దీనీమీద చర్చ జరుగుతూనే ఉంది.

 Srk Backs Aamir Khan-TeluguStop.com

రోజుకో కొత్త వాదం వినిపిస్తూనే ఉంది.ఇప్పుడు ఆమీర్ ఖాన్ వాఖ్యలపై మరో అగ్రహీరో షారుఖ్ ఖాన్ స్పందించాడు.ఆమీర్ ను వెనకేసుకొచ్చాడు.

” ఎవరి దేశభక్తిని శంకిచాల్సిన అవసరం లేదు.ఆమీర్ కొత్తగా నిరూపించుకోవడానికి ఏమి లేదు.ఈ దేశం తనని, నన్ను సూపర్ స్టార్లను చేసింది.మేం భారతీయలమైనందుకు గర్విస్తున్నాం.మీడియా ఇలాంటి విషయాల్లో టి.ఆర్.పి కోసం ఏది పడితే అది రాయకూడదు.ఆమీర్ ఒకటి అంటే, దాన్ని ఇంకోలా రాసారు అంతా.ఇది ఏమాత్రం సమంజసం కాదు.తన వాఖ్యలను పూర్తిగా వక్రీకరించారు.నేను తనకి మద్దతు తెలుపుతున్నాను ” అంటూ ఆమీర్ కి సపోర్టు నిలిచాడు కింగ్ ఖాన్.

అమీర్ ను చెంపదెబ్బ కొడితే లక్ష రూపాయలు ఇస్తామన్న శివసేన ప్రకటనను వ్యతిరేకిస్తూ

అనే వెబ్ సైట్ ని రూపోందించారు ఆమీర్ అభిమానులు.ఈ వెబ్ సైట్ లోకి వెళ్ళి ఇప్పటికే 20 లక్షల మంది ఆమీర్ ను ముద్దుపెట్టుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube