శ్రీరామ్ చంద్రని ఫుల్ టైమ్ యాంకర్ చేసిన ఆహా..!

ఇండియన్ ఐడెల్ ( Indian Idol )విన్నర్ శ్రీ రాం చంద్ర పాటలు పాడటం అటుంచితే ఈమధ్య అతను ఫుల్ టైం యాంకర్ గా చేస్తున్నాడు.అదేంటి యాంకర్ గా శ్రీరాం ఎక్కడ కనిపించట్లేదే అనుకోవచ్చు.

 Sriram Chandra Full Time Anchor For Aha Ott, Sriram Chandra, Aha Ott, Indian Id-TeluguStop.com

శ్రీరామ్ చంద్ర( Sriram Chandra ) యాంకర్ గా చేసేది టీవీ షోలో కాదు ఓటీటీ లో ఆహా వారు చేస్తున్న షోలకు శ్రీరాం చంద్ర యాంకరింగ్ చేస్తున్నాడు.ఇండియన్ ఐడల్ తెలుగు సీజన్ 1 2 లకు శ్రీరాం చంద్ర యాంకరింగ్ చేయగా లేటెస్ట్ గా సూపర్ ఉమెన్ అంటూ మరో ప్రోగ్రాం స్టార్ట్ చేయగా దానికి కూడా శ్రీరాం చంద్ర హోస్ట్ గా చేస్తున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 5( Bigg Boss Season 5 ) లో టాప్ లో నిలిచిన శ్రీరాం చంద్ర సింగర్ గా వరుస అవకాశాలు అందుకుంటాడని అనుకోగా అతను యాంకర్ గా ఫుల్ పాపులర్ అయ్యాడు.ముఖ్యంగా ఆహా ( Aha )వారికి సంబందించిన షోస్ కి అతనే ఫస్ట్ యాంకర్ గా కనిపిస్తున్నాడు.

ఆహా ఏం చేసినా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది కాబట్టి ఆహా వారు చేస్తున్న ఈ షోలు కూడా డిఫరెంట్ గా ఉంటున్నాయి.యాంకరింగ్ చేస్తున్నందుకు శ్రీరాం చంద్రకి మంచి రెమ్యునరేషన్ కూడా ఇస్తున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube