శ్రీనువైట్ల కి దానివలనే కలిసిరావట్లేదా ?

డిసెంబర్ 25,2013 , జూబ్లీహిల్స్ లోని ఒక ప్రశాంతమైన ప్రాంతం.ఉదయం పూట ఎవరో కారులో దిగి ఒక విలాసవంతమైన భవంతిలో పూజలు చేసి పాలు పోగించారు.

 Srinu Vaitla’s New Home Changed His Fate?-TeluguStop.com

వచ్చినవారు ఎవరో కాదు.శ్రీనువైట్ల , ఆయన సతీమణి రూపవైట్ల.

శ్రీనువైట్ల శాస్త్రాన్ని బలంగా నమ్ముతారు.అన్ని సరిగ్గా చూసుకోనే ఆ ఇల్లు కట్టించారు.

కాని కొత్త ఇంట్లోకి వెళ్లినప్పటినుంచి ఆయనకి అన్ని అవరొధాలే.కోనవెంకట్, గోపిమోహన్ లతో గొడవలు ముదిరాయి.

ఎన్నో ఆశలు పెట్టుకోని తీసిన ఆగడు ఘోరంగా బోల్తాపడింది.

ఇష్టం లేకున్నా మళ్లీ బ్రూస్ లీ కోసం కోనవెంకట్ తో చేతులు కలపాల్సివచ్చింది.

అంత చేసినా బ్రూస్ లీ కి పరాజయం తప్పలేదు.భార్యతో గొడవలు, ఆ గొడవలు కేసు పెట్టేదాకా వెళ్లడం.

కోనవెంకట్ క్రెడిట్స్ వివాదం.ఇలా అంతా చేడే జరిగింది.

అంతా ఆ ఇంటి వల్లనే, వెంటనే కొత్త ఇల్లు తీసుకొమ్మని అని ఆయన సన్నిహితుల సూచిస్తున్నారట.మరి శ్రీనువైట్ల ఏం ఆలోచిస్తున్నారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube