హాట్ గా కనిపించాలని కూతురికి సర్జరీ చేయించిన శ్రీదేవి

సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్, గ్లామర్ అంటేనే సినిమా ఇండస్ట్రీ.అందులోనూ బాలివుడ్ లో ఒక హీరోయిన్ గుర్తింపు పొందాలంటే మామూలు మనిషిలాగా కాదు, ఏదో అప్సరసలా కనబడాలి.

 Sridevi Made Her Daughter Go Through Nose Surgery-TeluguStop.com

అప్పుడే అమ్మాయికి లైఫ్ ఉంటుంది.బికినీలు వేయాలి, కిస్సింగ్ సీన్స్ చేయాలి, బెడ్ రూమ్ సీన్స్ చేయాలి, కొంచెం కూడా లావెక్కకూడదు .ఇలా ఉంటేనే బాలివుడ్ లో హీరోయిన్ గా చెలామణి అయ్యేది.

గ్లామర్ విషయాంలో అంత ఖచ్చితత్వం ఉంటుంది కాబట్టే, బాలివుడ్ నటీమణులు ఎక్కువగా సర్జరీలు చేయించుకుంటారు.

ముక్కు నచ్చకపోతే ముక్కు ఆకారం మారిపోవాల్సిందే, లిప్స్ ఇంకా అందంగా కనిపించాలంటే, లిప్ జాబ్ జరగాల్సిందే.ఇలా చాలామంది సర్జరీలు చేయించుకున్నారు.కత్రీనా కైఫ్, ప్రియాంక చోప్రా, అనుష్క శర్మ .ఇలాంటి పెద్ద హీరోయిన్లు కూడా చేయించుకున్నారు.ఇప్పుడు ఆ లిస్టులోకి శ్రీదేవి కూతురు కూడా ఎంటర్ అయ్యింది.

Sridevi made her daughter go through nose surgery - Sridevi Made Her Daughter G

జాహ్నవి కపూర్ ఇంకా సినిమాలు చేయడం మొదలుపెట్టలేదు.కాని తన ఎంట్రి ఎంతసేపు.ఈరోజు అనుకుంటే రేపు కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీసే బ్యాక్ గ్రౌండ్ ఉంది.

అయినా తండ్రి బోనికపూర్ తన కూతురిని పరిచయం చేసే బాధ్యత కరణ్ జోహర్ చేతుల్లో పెట్టాడు.రేపోమాపో జాహ్నవి సినిమా కెరీర్ మొదలవుతుంది.అందుకే ఇప్పటినుంచే జాహ్నవిని సిద్ధం చేస్తున్నారు.

సహజంగా జాహ్నవి ముక్కు కొంచెం పెద్దగా ఉండేది.

ఫ్యూచర్ ఆ పెద్ద ముక్కు వలన ఏమైనా కామెంట్స్ వినిపిస్తాయేమో అని ముందే ముక్కుకి సర్జరీ చేయించారు.శ్రీదేవి స్వయంగా ఈ సర్జరీ సజెస్ట్ చేసి దగ్గరుండి పని జరిపించిందట.

ఎందుకు అంటే, తన కూతురు రేపు యువత కలలరాణిగా మారాలి కదా.ఏంటో ఈ సినిమా మనుషలు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube