మహేష్ ను కాదని వరుణ్ తో రెడీ అవుతుంది..! -Jhanvi Sign For Varun Movie 4 months

Jhanvi Kapoor Debut Film Sridevi Daughter Varun Dhawan మహేష్ ను కాదని వరుణ్ తో రెడీ అవుతుంది..! Photo,Image,Pics-

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వి తెరంగేట్రానికి రంగం సిద్ధం అవుతుంది. మహేష్ తో ఎంట్రీ ఇప్పించే ఆలోచన చేయగా ఆమె ఎందుకో ఒప్పుకోలేదు అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం జాన్వి వరుణ్ ధావన్ తో సినిమాకు సైన్ చేసింది. టూ స్టేట్స్ దర్శకుడు అభిషేక్ వర్మన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో జాన్వి చేయడం కరెక్టేనా అన్నది ఇప్పుడు బీ టౌన్ హాట్ టాపిక్.

మరి హీరోయిన్ గా ముందు బాలీవుడ్లోనే చేస్తే ఎక్కువ క్రేజ్ వస్తుందని భావించిందో ఏమో గాని మహేష్ మురుగదాస్ సినిమాలో హీరోయిన్ గా అడిగినా జాన్వి నో అని చెప్పేయడం జరిగింది. వరుణ్ తో డెబ్యూ ఇప్పించే ప్రయత్నం మంచిదే అయినా అక్కడ డైరెక్ట్ గా ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకుంటే ఇక సౌత్ లో కూడా సినిమాలు కష్టమే మరి ఈ విషయాన్ని ఎలా మర్చిపోయారో ఏమో కాని జాన్వి మాత్రం వరుణ్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ముందు సౌత్ లో ట్రైల్ వేసి ఆ తర్వాత బీ టౌన్ జంప్ అవుతుంది అనుకున్న జాన్వి ఏకంగా బాలీవుడ్ లోనే తన సత్తా చాటేందుకు రెడీ అవుతుంది. మరి ఫలితం ఎలా అందుకుంటుందో చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. మహేష్ కి ఉన్న బుద్ధి పవన్ కి లేదట

తాజా వార్తలు

 • 12 ఏళ్ల అమ్మాయి చనిపోతూ విడియో ఫేస్ బుక్ లో లైవ్ పెట్టింది
 • బాబు కేబినెట్‌లోకి లోకేశ్‌..ఆ రెండు శాఖ‌లు ఫిక్స్‌
 • ఫ్రీ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ప‌వ‌న్‌
 • వైసీపీలోకి వైఎస్‌.జ‌గ‌న్ శ‌త్రువు
 • బాహుబలి నచ్చలేదు కాని గౌతమీపుత్ర శాతకర్ణి నచ్చిందట
 • రష్మీ డబ్బులు ఎక్కువ అడిగింది - అందుకే వద్దన్నారు
 • షాక్‌: టీడీపీ ఎంపీ అమ్మ జ‌న‌సేన‌లోకి జంప్‌..!
 • 2019లో టీఆర్ఎస్ సీఎం అభ్య‌ర్థిగా కేటీఆర్‌..!
 • ప్రపంచంలోనే అతిపెద్ద క్రికేట్ స్టేడియం ఇక భారత్ లో
 • బ్యాంక్ బ్యాలెన్స్ ఏ బ్యాంక్ వారు ఏ నంబర్ తో తెలుసుకోవచ్చో చూడండి
 • రాజ‌కీయాల‌కు టీడీపీ ఎంపీ గుడ్ బై... రీజ‌న్ ఇదే

 • About This Post..మహేష్ ను కాదని వరుణ్ తో రెడీ అవుతుంది..!

  This Post provides detail information about మహేష్ ను కాదని వరుణ్ తో రెడీ అవుతుంది..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

  Sridevi daughter, Jhanvi Kapoor Debut Film, Varun Dhawan, Director Abhishek Varma, మహేష్ ను కాదని వరుణ్ తో రెడీ అవుతుంది..!

  Tagged with:Sridevi daughter, Jhanvi Kapoor Debut Film, Varun Dhawan, Director Abhishek Varma, మహేష్ ను కాదని వరుణ్ తో రెడీ అవుతుంది..!Director Abhishek Varma,Jhanvi Kapoor Debut Film,Sridevi daughter,varun dhawan,మహేష్ ను కాదని వరుణ్ తో రెడీ అవుతుంది..!,,