అంగస్తంభన కోసం ఓ ప్రత్యేకమైన కాఫీ

కాఫీ అతిగా తాగకూడదని, ఎక్కువ చేస్తే, ఇటు మగవారిలో, అటు ఆడవారిలో శృంగార కోరికలు తగ్గుతాయని చాలాసార్లు చదువుకొని ఉంటాం.కాని ఇప్పుడు ఓ కాఫీ వలన, అది కూడా కాస్తంత తాగగానే శృంగార కోరికలు ఒక్కసారిగా ఉవ్వెత్తున లేస్తాయని చదువుకుంటాం అని ఎప్పుడు అనుకోలేదేమో.

 Special Coffee That Erect Male Private Part-TeluguStop.com

మార్కెట్లోకి కొత్తరకమైన కాఫీ వచ్చిందండి.ఆ స్పెషల్ కాఫీ తాగితే, మగవారిని పడకగదిలో కంట్రోల్ చేయడం కష్టమే అంట.

ఈ కాఫీ లో “మాకా రూట్” “టోంకట్ అలీ”,”గ్వరానా” అనే మూడు మూలికాలని కలిపారట, దీని వలన మూడు రోజులపాటు ఎటువంటి అంతరాయం లేకుండా పురుషాంగం స్తంభించి ఉంటుందట.ఇది ఉత్సాహాన్ని, బలాన్ని పెంచుతుందని చెబుతున్నారు తయారీదారులు.

కాని ఈ కాఫీ మీద ఆధారపదోద్దని హెచ్చరిస్తున్నారు Food and Drug Administration అధికారులు.

ఎందుకంటే ఈ కాఫీ లో డెస్మిథయిల్ కార్బో డెనాఫిల్ అనే పదార్థం బయటకి చెప్పకుండా వాడుతున్నారట.

ఈ పదార్ధం ఆరోగ్యానికి హానికరమని, శృంగార జీవితాన్ని కూడా నాశనం చేయొచ్చు అని చెబుతున్నారు.కాబట్టి ఇలాంటి కొత్త ప్రాడక్ట్స్ ని గుడ్డిగా నమ్మేయ్యకండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube