అంగస్తంభన కోసం ఓ ప్రత్యేకమైన కాఫీ -Special Coffee That Erect Male Private Part 2 months

Food And Drug Administration Gwarana Makarut Male Private Art Special Coffee That Erect Part Tongkat Ali Photo,Image,Pics-

కాఫీ అతిగా తాగకూడదని, ఎక్కువ చేస్తే, ఇటు మగవారిలో, అటు ఆడవారిలో శృంగార కోరికలు తగ్గుతాయని చాలాసార్లు చదువుకొని ఉంటాం. కాని ఇప్పుడు ఓ కాఫీ వలన, అది కూడా కాస్తంత తాగగానే శృంగార కోరికలు ఒక్కసారిగా ఉవ్వెత్తున లేస్తాయని చదువుకుంటాం అని ఎప్పుడు అనుకోలేదేమో. మార్కెట్లోకి కొత్తరకమైన కాఫీ వచ్చిందండి. ఆ స్పెషల్ కాఫీ తాగితే, మగవారిని పడకగదిలో కంట్రోల్ చేయడం కష్టమే అంట.

ఈ కాఫీ లో “మాకా రూట్” “టోంకట్ అలీ”,”గ్వరానా” అనే మూడు మూలికాలని కలిపారట, దీని వలన మూడు రోజులపాటు ఎటువంటి అంతరాయం లేకుండా పురుషాంగం స్తంభించి ఉంటుందట. ఇది ఉత్సాహాన్ని, బలాన్ని పెంచుతుందని చెబుతున్నారు తయారీదారులు. కాని ఈ కాఫీ మీద ఆధారపదోద్దని హెచ్చరిస్తున్నారు Food and Drug Administration అధికారులు.

ఎందుకంటే ఈ కాఫీ లో డెస్మిథయిల్ కార్బో డెనాఫిల్ అనే పదార్థం బయటకి చెప్పకుండా వాడుతున్నారట. ఈ పదార్ధం ఆరోగ్యానికి హానికరమని, శృంగార జీవితాన్ని కూడా నాశనం చేయొచ్చు అని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి కొత్త ప్రాడక్ట్స్ ని గుడ్డిగా నమ్మేయ్యకండి.

మీ కోసం సూచించబడిన ఈ హెల్త్ టిప్స్ చూడండి...మగవారిలో టెస్టోస్టిరోన్ లెవెల్స్ తగ్గయనడానికి సూచికలు

About This Post..అంగస్తంభన కోసం ఓ ప్రత్యేకమైన కాఫీ

This Post provides detail information about అంగస్తంభన కోసం ఓ ప్రత్యేకమైన కాఫీ was published and last updated on in thlagu language in category AP Featured,Telugu Health,Telugu Health Tips.

Special Coffee that erect male private part, Male private art, Food and Drug Administration , carbodenafil, makarut, Gwarana, Tongkat Ali

Tagged with:Special Coffee that erect male private part, Male private art, Food and Drug Administration , carbodenafil, makarut, Gwarana, Tongkat Alicarbodenafil,Food and Drug Administration,Gwarana,makarut,Male private art,Special Coffee that erect male private part,Tongkat Ali,,