ప్రతిపక్షం మాటలు సాగనీయరాదు

కేంద్రంలో గాని ఏ రాష్ట్రంలో గాని ప్రతిపక్షానికి పెద్దపీట వేసి వారు విమర్శిస్తే జీ హుజూర్ అని అనడం ఎక్కడా కనిపించదు .మునుముందు అలాంటి పరిస్థితి ముందు తరాలు చూడరు .

 Speakers Of Both Telangana And Andhra Pradesh Facing Problems-TeluguStop.com

ఈదానికి నన్ను మాట్లాడనీయకుండా స్పీకరు అడ్డుతున్నారని తానూ ఏమి మాట్లాడాలో నిర్దేసిస్తున్నారని అందుకు ఆయనపై అవిశ్వాసం పెడుతున్నామంటే విన్నవారెవరు మంచి పని చేస్తున్నారు అని అనలేరు.ఎందుకంటె అధికార పార్టీ నుంచి స్పీకర్ వచ్చాక ప్రతిపక్షంతో చేతులు కలిపేది లేదు .వాళ్లకు గంటల తరబడి అవకాసం ఇచ్చేసి వారితో అదికారపార్టీ ని తిట్టిపోయించడం కలలో కూడా ఆశించలేనిది.కనుక ఇటు ఆంద్ర ప్రదేశ్ అటు తెలంగాణలో స్పీకర్ల పై ఇదే తీరు ప్రతిపక్ష నిరసనలు సాగుతున్నాయి .రెండు చోట్లా స్పీకర్లతో ప్రతిపక్షాలు ఇబ్బందులు పడుతున్నామని గగ్గోలు పెడుతున్నారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube