భక్తి పాత్రలు వేసి, బికినీ వేయడం ఏంటి

హిందీ సీరియల్లు చూసే అలవాటు ఉన్నవాళ్ళకి సోనారిక ఎవరో కొత్తగా చెప్పాల్సిన పని లేదు.తెలుగు సినిమాల్లోకి రాకముందు హిందీ సీరియల్స్ తో చాలామంది అభిమానుల్ని సంపాదించుకుంది ఈ భామ.

 Sonarika Gets Mixed Response For Her Bikini Posts On Instagram-TeluguStop.com

అయితే “దేవో కే దేవ్ మహదేవ్” అనే మహాశివుడి సీరియల్లో పార్వతిదేవి పాత్ర పోషించింది సోనారిక.సోనారిక కెరీర్ లో ఓ మైలురాయిగా ఆ పాత్రను చెప్పుకోవచ్చు.

ఇక సినిమాల్లోకి వచ్చినప్పటినుంచి సోనారిక వేషధారణ పూర్తిగా మారిపోయింది.తొలిచిత్రం జాదుగాడులో నాగ శౌర్యతో లిప్ లాక్ సీన్లు చేసింది.

స్కిన్ షో చేసింది.ఇక తాజాగా తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో బికినిలో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది.

యువతను ఈ పోస్టులు అలరిస్తోంటే, కొంతమందికి మాత్రం నచ్చట్లేదు.పార్వతీదేవి పాత్ర చేసిన అమ్మాయి ఇలాంటి బట్టలు వేసుకోని, అలాంటి ఫోటోలు పెట్టడం ఏంటని సోషల్ మీడియాలో తెగ రాసేస్తున్నారు కొంతమంది.

ముఖ్యంగా, తనని సీరియల్స్ లో చూసి అభిమానించిన మహిళలు ఇప్పుడు సోనారికని తిట్టేస్తున్నారు.అయినా వీళ్ళ వెర్రితనం కాకపొతే, నటి అన్నాక రకరకాల పాత్రలు చేయాలి.

నిజ జీవితంలో కూడా అలానే ఉండాలంటే ఎలా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube