సోగ్గాడే చిన్ని నాయన బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది.భారి బ్లాక్బస్టర్ వైపు దూసుకుపోతోంది.
మొదటివారంలో ప్రపంచవ్యాప్తంగా 22-24 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ చిత్రం ఇప్పటికే 7-8 కోట్ల లాభాల్ని బయ్యర్లకు అందించింది.ఫుల్ రన్ లో 30-35 కోట్ల షేర్ సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
నైజాం : 5.60 కోట్లు
వైజాగ్: 1.38 కోట్లు
ఈస్ట్ : 2.37 కోట్లు
వెస్ట్ : 1.10 కోట్లు
కృష్ణ : 1.43 కోట్లు
గుంటూరు : 2.00 కోట్లు
నెల్లూరు : 0.98 కోట్లు
సీడెడ్ : 3.81 కోట్లు