సోగ్గాడే చిన్నినాయన 10 రోజుల కలెక్షన్లు

ఈ రోజు కూడా సోగ్గాడే చిన్నినాయన కలెక్షన్లు అదరగొడుతోంది అంటే నమ్ముతారా .సెలవు కావడం అన్ని ఏరియాల్లో ఈ రోజుని భారిగా మొదలుపెట్టింది సోగ్గాడే చిన్ని నాయన.

 Soggade Chinni Nayana 10 Days Collections-TeluguStop.com

అన్ని చోట్లా బయ్యర్లు భారిగా లాభపడుతున్నారు.ఫుల్ రన్ లో కనీసం 20 కోట్ల లాభం వెనకేసుకునేలా ఉంది ఈ చిత్రం.

నైజాం : 7.70 కోట్లు

వైజాగ్: 2.12 కోట్లు

ఈస్ట్ : 2.78 కోట్లు

వెస్ట్ : 1.44 కోట్లు

కృష్ణ : 1.86 కోట్లు

గుంటూరు : 2.46 కోట్లు

నెల్లూరు : 1.24 కోట్లు

సీడెడ్ : 4.11 కోట్లు

కర్ణాటక : 2.25 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : 0.35 కోట్లు

ఓవర్సీస్ : 3.46 కోట్లు

మొత్తం : 29.80 కోట్లు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube