మీ అందాన్ని మరింత రెట్టింపు చేసే పెరుగు

పెరుగు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.అంతేకాదు పెరుగులో ఎన్నో పోషక విలువలుకూడా.

 Skin Beauty With Curd Face Packs Details, Curd Face Packs, Skin Beauty, Telugu H-TeluguStop.com

ఉన్నాయి.అందాన్ని మెరుగుపరచడంలో పెరుగును ఎంతో ప్రాముఖ్యత ఉంది.

అందుకే ఫేస్ ఫ్యాక్స్ లో పెరుగును వాడుతారు.చర్మాన్ని కాంతివంతంగా.

మృదువుగా చేయడంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది.

పలుచగా చేసిన మజ్జిగలో ఒక కాటన్ బట్టని ముంచి తరువాత ఆ బట్టని ముఖం మీద వేయాలి.

ఇలా నాలుగుసార్లు చేసిన తరువాత.పొడి బట్టతో తుడుచుకోవాలి.

ఇలా చేయడం వలన చర్మం కాంతివంతంగా అవుతుంది.మొటిమలు ఉన్నవాళ్లు పెరుగు ,శనగపిండి కలిపిన మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే మొటిమలు కొన్ని రోజులకు పోతాయి.

ముల్లంగి రసంలో మజ్జిగ కలిపి పట్టించి గంటసేపటి అనంతరం కడుక్కోవాలి.బాదం నూనె, ఒక స్పూన్ మజ్జిగ కలిపి ముఖానికి.మెడకు.శరీరానికి స్నానం చేసే ముందు పట్టించాలి.

అరగంట అనంతరం బట్టతో తుడుచుకుని స్నానం చేయాలి.ఇలా చేయడం వలన శరీరంమీద ఉండే హానికర క్రిములని నాశనం చేస్తుంది.

చర్మాన్ని కాపాడుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube