హారతి ఇవ్వటంలో పరమార్ధం ఏమిటి?

దేవాలయం,పూజ గది,ఇంటిలో శుభకార్యాల సమయంలోను,పుట్టినరోజు వేడుకల్లోనూ మరియు కొత్త పెళ్లికూతురు గృహ ప్రవేశం చేసిన సమయంలోను హారతి ఇవ్వటం మనం చూస్తూనే ఉంటాం.

 Significance Of The Aarti Performed In Temples?-TeluguStop.com

ఎక్కడ హారతి ఇచ్చిన ఆరోగ్య సూత్రం మాత్రం ఒక్కటే.

ఇంటిలో శుభకార్యం జరిగినప్పుడు బంధువులు చాలా మంది వస్తారు.అలాగే దేవాలయంలోకి కూడా భక్తులు చాలా మంది వస్తారు.

దాంతో ఆ పరిసరాల్లోని గాలి కలుషితం అవటమే కాకుండా అనేక క్రిములు చేరతాయి.కర్పూరం వెలిగించి హారతి ఇవ్వటం వలన ఆ క్రిములు అన్ని నశిస్తాయి.

అంతేకాక ముక్కుకు సంబందించిన వ్యాధులు మరియు అంటూ వ్యాధులు ప్రబలకుండా ఉంటుంది.హారతి అద్దుకుంటే కర్పూరం ఎలా క్షిణిస్తుందో అదే విధంగా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కూడా అలానే క్షిణిస్తాయని ఒక నమ్మకం.

[one_fourth]ఇది హారతి వెలిగించటంలోను మరియు అద్దుకోవటంలోను ఉన్న పరమార్ధం.[/one_fourth]

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube