Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మంగళ సూత్రంలో ముత్యం,పగడం ధరించటంలో పరమార్ధం ఏమిటో తెలుసా?-Significance Of Mangala Sutra And The Black, Red And White Beads In Hindu Marriage?

మన హిందూ సాంప్రదాయంలో మంగసూత్రానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ ఆచారం సుమారుగా 1500 సంవత్సరాల క్రితం నుండి ఉంది. మంగళసూత్రం అనే పధం సంస్కృత పదం. మంగళ అంటే శుభప్రధం, సూత్రం అంటే తాడు అని అర్ధం. మంగలసూత్రాన్ని 108 దారపు పోగులతో పసుపు కలిపి తయారుచేస్తారు. ఈ మంగళ సూత్రాన్ని పెళ్లి సమయంలోనే కడతారు. స్త్రీలు ఈ సూత్రంలో ముత్యాలు, పగడలు వేసుకొని ధరిస్తారు.

సనాతన శాస్త్రాల ప్రకారం మంగళసూత్రం స్త్రీ ఆరోగ్యాన్ని కాపాడుతుందని నమ్మకం.

మంగళ సూత్రంలోని పగడం సూర్యునికి ప్రతీక. పగడం ఉత్తేజాన్ని కలిగించటమే కాకుండా నాడీ మండలాన్ని చురుకుగా ఉంచుతుంది.

మంగళ సూత్రంలో ఉండే ముత్యం చంద్రునికి ప్రతీక. ముత్యం శరీరంలో వేడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తుంది.

మంగళ సూత్రం అనేది భార్య భర్తల అనుబండానికి గుర్తు. ఇది జీవితంలో వచ్చే కీడులను తొలగిస్తుందని నమ్మకం.

స్త్రీ మెడలో మంగళ సూత్రము ఉన్నంత వరకూ భర్తకు ఆయుషు ఉంటుందని హిందువుల నమ్మకం. అందుకే హిందూ మహిళలు మంగళ సూత్రాన్ని తప్పకుండా ధరిస్తారు.

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More Posts

More in Devotional

  • Devotional

    Why do Hindus apply turmeric on threshold of houses

    By

    ఈమధ్యకాలంలో సీటిల్లో పట్టించుకోవడం లేదు కాని, ఇంటి గడపకు పసుపు రాసి ఉండటం ఓ ఆచారం. కాని ఇలాంటి పద్ధతులని కేవలం...

  • Devotional

    Unbelievable facts about the sacred Mount Kailasa

    By

    కైలాస పర్వతం. సాక్షాత్తుగా ఆదియోగి పరమశివుడు నివాసముండే ప్రాంతం. యుగయుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో మారుమోగుతున్న పవిత్ర ప్రాంతం.కేవలం హిందువులకే కాదు,...

  • Devotional

    Home Remedies For Cleaning Puja Room

    By

    దేవాలయాలలో అయితే దేవతా విగ్రహాలను ప్రతి రోజూ శుభ్రం చేస్తూ ఉంటారు . రోజూ చేసే ప్రోక్షణ స్నానాదికాలు కాకుండా పూజామందిరం...

  • Devotional

    Why we See lord Shiva from bull horns Why do we see Lord Shiva

    By

    శివాలయంలో శివలింగాన్ని దర్శించుకోవాలంటే ముందుగా నందీశ్వరునికి నమస్కారం చేసి ఆ తర్వాత ఆయన కొమ్ములలో నుండీ శివలింగాన్ని దర్శించుకోవడం అనేది అనాది...

To Top