శృతి మించిపోతుంది

శృతిహాసన్‌ అందాల ప్రదర్శణ రోజు రోజుకు శృతి మించి పోతుంది.ఈ అమ్మడు ఇటీవలే ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల వేడుకకు హాలీవుడ్‌ అవార్డుల ఫంక్షన్‌ రేంజ్‌లో అందాల ఆరబోత చేస్తూ హోయలు ఒలికింది.

 Shruti Hassan Over Exposing For Fhm Magazine-TeluguStop.com

బాలీవుడ్‌లో ఈమె ఏం చేసినా చెల్లుతుందేమో కాని, సౌత్‌లో మాత్రం ఈమె వేశాలకు ఇక్కడ ప్రేక్షకులు మరియు ఫిల్మ్‌ మేకర్స్‌ నొచ్చుకుంటున్నారు.బాలీవుడ్‌ హీరోయిన్‌ అయినంత మాత్రాన హద్దులు మీరేలా స్కిన్‌ షో చేయాలా అంటూ ఈ అమ్మడిని ప్రశ్నిస్తున్నారు.

ఫిల్మ్‌ఫేర్‌ ఉదంతం మరిచి పోకుండానే తాజాగా ఈ అమ్మడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది.గతంతలో ఈమె ఎఫ్‌.

హెచ్‌.ఎం మ్యాగజైన్‌కు కవర్‌ ఫోటో షూట్‌ ఇచ్చింది.

అప్పుడే ఈ అమ్మడు అందాలను విందు చేసేలా పోజులు ఇచ్చింది.ఇక తాజాగా ఈమె మరోసారి సదరు మ్యాగజైన్‌కు పోజులు ఇచ్చి అందరిని ఆశ్చర్యపోయేలా చేసింది.

ఈసారి మరింత హాట్‌ హాట్‌గా కనిపించింది.కొందరు ఈమె అందాలను ఎంజాయ్‌ చేస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శలతో దాడి చేస్తున్నారు.

ఈమె త్వరలో ‘శ్రీమంతుడు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube