శృతి హాసన్, తమన్నాలకు ఇదేమి అలవాటు

ఆడవాళ్ళకి ఏం ఇష్టం అంటే ఏం చెప్తాం .కొందరికి నగలంటే ఇష్టం, కొందరికి అందంగా ముస్తాబవటం ఇష్టం, కొందరి పూలంటే ఇష్టం .

 Shruti Haasan And Tamanna’s Sleeping Habit-TeluguStop.com

కాని వింతగా మన శృతిహాసన్, తమన్నలకు నిద్రంటే ఇష్టమట.సమయం, సందర్భం ఏది చూడకుండా ఎంత సేపంటే అంత సేపు నిద్రపోతారట.

ఈ రోజు తమన్నా తన ట్విట్టర్ లో ” Omg !!!! I’m a Panda!!!! ” అంటూ ఒక పాండా నిద్రపోతున్న ఫోటో ని పోస్ట్ చేసింది.దానికి శృతి హాసన్ “hahahahhaha I think I am too” అని బదులిచ్చింది.

తాను ఎక్కువగా ఫ్లైట్ లో నిద్రపోతానని శృతిహాసన్ అనగా, విమానాల కన్నా సరైన స్థలం ఇంకేం ఉంటుంది నిద్రపోవడానికి అని తమన్నా బదులిచ్చింది.

పాండాలు అంతే, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఎంతసేపైనా నిద్రపోగలవు.

మన ముద్దుగుమ్మలిద్దరు కుడా లాంటివారే .మరి షూటింగ్ జరిగేటప్పుడు కుడా ఇలానే నిద్రపోతారో లేదో మన దర్శకులకే తెలియాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube