మా మధ్య ఎఫైర్ లేదు అంటున్న హీరోయిన్

మూడుపదుల ముద్దుగుమ్మ శ్రియ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తోంది.క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.

 Shriya Responds On Love Affair With Cricketer Bravo-TeluguStop.com

ఇక మొన్నటికి మొన్న, శ్రియ ప్రముఖ వెస్టిండీస్ క్రికేటర్ డ్వెయిన్ బ్రావోతో చెట్టపట్టాలేసుకోని కనిపించింది.మంబై హోటల్లో క్రికెటర్ తో బాతాఖానీ చేస్తూ కెమెరా కంటికి చిక్కడంతో, ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని మీడియా రాసేసింది.

అయితే తమ మధ్య అలాంటిదేమి లేదని, స్నేహితుల్లానే కలిసామని, కలిసి లంచ్ చేసామని, మీడియా రాస్తున్నది రూమర్లే అని చెప్పింది శ్రియ.ఏమో .శ్రియ నిజమే చెబుతోందో లేక ఇప్పుడప్పుడే రిలేషన్ షిప్ ని బయటపెట్టడం ఎందుకు అని అనుకుంటోందో!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube