మా మధ్య ఎఫైర్ లేదు అంటున్న హీరోయిన్-Shriya Responds On Love Affair With Cricketer Bravo 3 months

Shriya Dating With Bravo Responds On Love Affair Cricketer Saran Photo,Image,Pics-

మూడుపదుల ముద్దుగుమ్మ శ్రియ ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ సరసన గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రంలో నటిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం, సంక్రాంతి కానుకగా విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.

ఇక మొన్నటికి మొన్న, శ్రియ ప్రముఖ వెస్టిండీస్ క్రికేటర్ డ్వెయిన్ బ్రావోతో చెట్టపట్టాలేసుకోని కనిపించింది. మంబై హోటల్లో క్రికెటర్ తో బాతాఖానీ చేస్తూ కెమెరా కంటికి చిక్కడంతో, ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని మీడియా రాసేసింది.

అయితే తమ మధ్య అలాంటిదేమి లేదని, స్నేహితుల్లానే కలిసామని, కలిసి లంచ్ చేసామని, మీడియా రాస్తున్నది రూమర్లే అని చెప్పింది శ్రియ. ఏమో .. శ్రియ నిజమే చెబుతోందో లేక ఇప్పుడప్పుడే రిలేషన్ షిప్ ని బయటపెట్టడం ఎందుకు అని అనుకుంటోందో!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. పాపం త్రిషని ముప్పుతిప్పలు పెట్టారుగా

About This Post..మా మధ్య ఎఫైర్ లేదు అంటున్న హీరోయిన్

This Post provides detail information about మా మధ్య ఎఫైర్ లేదు అంటున్న హీరోయిన్ was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Shriya responds on love affair with Cricketer Bravo, Shriya Saran, Dwayne Bravo, Shriya Dating with Bravo

Tagged with:Shriya responds on love affair with Cricketer Bravo, Shriya Saran, Dwayne Bravo, Shriya Dating with BravoDwayne Bravo,Shriya Dating with Bravo,Shriya responds on love affair with Cricketer Bravo,shriya saran,,