క్రికేటర్ తో తెలుగు హీరోయిన్ ప్రేమ వ్యవహారం-Shriya Saran And Dwayne Bravo Dating Each Other 3 months

Dwayne Bravo Shriya Saran Shriya And Dating Each Other Photo,Image,Pics-

ముద్దుగుమ్మ శ్రియ ఇండస్ట్రీలోకి వచ్చి ఒకటిన్నర దశాబ్ద కాలమైంది. ఇన్నిరోజుల్లో శ్రియ మీద పెద్దగా రూమర్లేమి రాలేదు. శ్రియ ఈ హీరోతో ప్రేమలో పడిందని, ఆ హీరోతో కలిసి చక్కర్లు కొడుతోందని వినలేదు మనం. కాని ఇప్పుడు శ్రియ, సినిమాల్లో అవకాశాలు తగ్గాక, ప్రేమలో పడిందని వార్తలు వస్తున్నాయి. అదికూడా మామూలు వ్యక్తితో కాదు, ఏకంగా స్టార్ క్రికెట్ ప్లేయర్ తో.

వెస్టిండీస్ స్టార్ అల్ రౌండర్ డ్వెయిన్ బ్రావో తెలుసుగా. ఐపియల్ లో గజరాత్ లాయన్స్ తరఫున ఆడే ఈ క్రికేటర్ ఈమధ్యకాలంలో ఎక్కువగా ఇండియాలోనే కనబడుతున్నాడు. పనులతో పాటు ప్రేయసి కోసం ఇండియా వస్తాడని, ఆ ప్రేయసి ఎవరోకాదు శ్రియ అని బాలివుడ్ మీడియా కోడై కూస్తోంది. 33 ఏళ్ళ ఈ క్రికేటర్, 34 ఏళ్ళ శ్రియతో ఇంత పరిచయం ఎప్పుడు పెంచుకున్నాడనే విషయమే అర్థం కావడం లేదు.

ఇదిగోండి నిన్న ముంబయిలో ఇద్దరు ఇలా హోటల్ వచ్చి కెమెరా కంటికి చిక్కారు. మరి ఈ విషయంపై ఇటు బ్రావో, అటు శ్రియ ఎలా స్పందిస్తారో చూడాలి. నిజంగానే ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందో లేక కేవలం స్నేహితుల్లానే కలుసుకుంటున్నారో!

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. టాలీవుడ్‌ను చూసి ఏడుస్తున్నారా..!

About This Post..క్రికేటర్ తో తెలుగు హీరోయిన్ ప్రేమ వ్యవహారం

This Post provides detail information about క్రికేటర్ తో తెలుగు హీరోయిన్ ప్రేమ వ్యవహారం was published and last updated on in thlagu language in category Telugu Gossips,Telugu News.

Shriya Saran and Dwayne Bravo dating each other, Shriya Saran, Dwayne Bravo, Cricketer Bravo Love with Shriya

Tagged with:Shriya Saran and Dwayne Bravo dating each other, Shriya Saran, Dwayne Bravo, Cricketer Bravo Love with ShriyaCricketer Bravo Love with Shriya,Dwayne Bravo,shriya saran,Shriya Saran and Dwayne Bravo dating each other,,