ఈ వార్త నిజంగానే పెద్ద షాక్ లాంటిది.జబర్దస్త్ వినోదిని ఏంటి.
గ్యాంగ్ రేప్ ఏంటి అని అందరూ షాక్‌లోనే ఉంటారు.జబర్దస్త్‌లో వినోదిని అందం చూస్తే ఎంతోమంది అందగత్తెలు సైతం కుళ్లుకుంటారు.
వాస్తవానికి ఆ పాత్ర వినోద్ అనే యువకుడు పోషిస్తాడన్న సంగతి తెలిసిందే.వినోద్‌కు చీరకడితే అచ్చం అమ్మాయిలాగానే ఉంటాడు.
జబర్దస్త్ ప్రోగ్రామ్‌లో చీరకట్టి అమ్మాయి రోల్లో కనపడడంతో వినోద్ కాస్తా వినోదినిగా మారిపోయాడు.
ఇక తాజా ఇంటర్వ్యూలో వినోదిని ఓ షాకింగ్ విషయం చెప్పింది.
బుల్లితెరపై లేడీ గెటప్‌లో అలరించే వినోద్ చీరకట్టుకుని, అమ్మాయిలాగా అందంగా ముస్తాబు అయ్యేందుకు ఓ మనిషినే పెట్టుకున్నాడట.కొంత మంది అబ్బాయిలు వినోదిని పెళ్లి చేసుకుంటామని తన తల్లిదండ్రులను కూడా కలిశారట.
అసలు సంగతి తెలుసుకుని వాళ్లకు దిమ్మతిరిగే షాక్ తగిలిందట.
ఇక ఓ సారి ప్రోగ్రామ్ తర్వాత ఆడవేషంలోనే రోడ్డుపై రాత్రి వేళ నడిచి వెళుతుంటే కొందరు పోకిరీలు ఆమెను అమ్మాయి అనుకుని ఆటపట్టించారట.
నీ ఫిగర్ చాలా బాగుందని వెంటపడి ఏడిపించారట.తర్వాత బలవంతంగా అత్యాచారం చేయబోతే మేకప్ తీసి చూపిస్తే వాళ్లు అదిరిపడ్డారట.
అది అసలు సంగతి.