సప్తగిరికి అంత సీన్ ఉందా..? -Shocking Budget For Sapthagiri Movie 3 months

Comedian Sathagiri Movie Shooting Sapthagiri Sapthagiri Express Shocking Budget For Photo,Image,Pics-

పరుగు సినిమాలో ఓ చిన్న రోల్లో కనిపించి ఇప్పుడు అతను కనిపిస్తే కడుపుబ్బా నవ్వులే అన్నంత క్రేజ్ సంపాదించుకున్నాడు సప్తగిరి. కెరియర్ మంచి ఊపు మీద ఉన్న ఈ టైంలో మరో మెట్టు ఎక్కి హీరోగా ప్రయత్నం చేస్తున్నాడు. సప్తగిరి ఎక్స్ ప్రెస్ అంటూ సప్తగిరి లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాను అరుణ్ అనే నూతన దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే సప్తగిరి అందించడం విశేషం.

ఇక్కడ షాక్ ఇచ్చే న్యూస్ ఏంటంటే ఈ సినిమా బడ్జెట్ అక్షరాల 6 కోట్లట. మరి సప్తగిరితో 6 కోట్లంటే అది మాములు విషయం కాదు. దాదాపు ఓ యావరేజ్ హీరో బడ్జెట్ తో సినిమా చేస్తున్న సప్తగిరి ఈ సినిమా రిజల్ట్ మీద గట్టి నమ్మకంతో ఉన్నాడు. సినిమాలో పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించబోతున్న సప్తగిరి కచ్చితంగా కడుపుబ్బా నవ్వించడం ఖాయం అంటున్నాడు. మరి సప్తగిరి చేసే ఆ కామెడీ ఎక్స్ ప్రెస్ ఏమేరకు ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. హీరోయిన్లకు డబ్బులిచ్చేది బట్టలు విప్పడానికి కాదట

About This Post..సప్తగిరికి అంత సీన్ ఉందా..?

This Post provides detail information about సప్తగిరికి అంత సీన్ ఉందా..? was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Shocking Budget For Sapthagiri Movie , Sapthagiri , 6Crores, Sapthagiri Express, Comedian Sathagiri Movie Shooting

Tagged with:Shocking Budget For Sapthagiri Movie , Sapthagiri , 6Crores, Sapthagiri Express, Comedian Sathagiri Movie Shooting6Crores,Comedian Sathagiri Movie Shooting,sapthagiri,Sapthagiri Express,Shocking Budget For Sapthagiri Movie,,Andhra Gossip