శివలింగం గురించి ఉన్న అపోహలు మరియు వాస్తవాలు

శివలింగంనకు సరైన పూజలు చేయలేకపోతే ఇంటిలో శివలింగంను ఉంచకూడదు.శివ లింగంనకు పూజలు చేసే విధానం వేరుగా ఉంటుంది.

 Shiva Lingam Facts And Myths-TeluguStop.com

ఆ విధానంలో పూజలు జరగకపోతే తప్పు మరియు అగౌరంగా ఉంటుంది.శివలింగం పూజ చేయటానికి కొన్ని నియమాలు ఉన్నాయి.

నియమం 1

సాదారణ స్నానం అయ్యాక మన మీద గంగా జలంను జల్లుకోవాలి.అలాగే చుటు పక్కల కూడా గంగా జలంతో శుభ్రం చేయాలి.

నియమం 2

శివలింగంను దాని స్థానంలో పెట్టేటప్పుడు పాదాలను తాకి, ఆ తర్వాత ఒక గిన్నెలో శివలింగాన్ని పెట్టి దానిలో గంగా జలం కలిపిన నీటిని పోయాలి.ఒకవేళ రాతి రూపంలో ఉంటే, గంగా జలంతో శుభ్రం చేయాలి.

నియమం 3

శివలింగంను ఎప్పుడు చల్లని పాలలో ఉంచాలి.కానీ ప్యాక్ చేయకూడదు.

నియమం 4<

br/> గందం పేస్ట్ తో మూడు లైన్స్ తిలకధారణ చేయాలి.

నియమం 5

ఇంటిలో శివలింగంను పెట్టినప్పుడు బంగారు, వెండి లేదా ఇత్తడితో తయారు

చేసిన నాగ పడగలో ఉంచాలి.

నియమం 6

ఇంటిలో శివలింగాన్ని జలధార కింద ఉంచాలి.ఒకవేళ జలధార లేకపోతే శివలింగం ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది.

నియమం 7

శివలింగంను ఎప్పుడు ఒంటరిగా ఉంచకూడదు.శివుని పక్కన బంకమట్టితో చేసిన గౌరీ మరియు వినాయకుడు ఉండాలి.

నియమం 8

శివునికి ప్రసాదం ఎప్పుడైనా,ఏదైనా పెట్టవచ్చు.

నియమం 9

శివునికి ఇష్టమైన తెల్లని పూలతో పూజ చేయాలి.

నియమం 10

శివునికి క్రమం తప్పకుండా ప్రతి రోజు పూజ చేయాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube