పోలీస్ డ్రెస్ లో అదిరిపోయిన భామ

ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక అందమైన పోలీస్ ఆఫీసర్ ని.అలాంటి ఇలాంటి పోలీస్ ఆఫీసర్ కాదు.

 Raashi Khanna As Police In Supreme-TeluguStop.com

యమ స్ట్రిక్ట్ పోలీస్.ఎంత పోలీస్ ఆఫీసర్ అయినా, ముందు తానో ఆడపిల్ల.

సరైన మగాడు తగలగానే తన మనసు కుడా లోబడిపోతుంది.ఆ అందమైన పోలీస్ కి ఒక్క పక్క నాటుగాడు తగిలాడు.

బస్తీ వాతావరణంలో పెరిగిన టాక్సీ డ్రైవర్ అతను.ఐపియస్ చదివి పెద్ద పోలీస్ అయిన క్లాస్ ఆడపిల్ల ఆమె.మరి ఈ ఇద్దరి జోడి ఎలా కుదిరింది.రెండు వేరు వేరు ప్రపంచాలు ఎలా కలిసాయి.

ఈ జంట చేసిన సందడి ఏమిటో తెలుసుకోవాలంటే సుప్రీమ్ విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.

సాయి ధరమ్ తేజ్ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా, దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ” సుప్రీమ్ ” షూటింగ్ మొదలైంది.

పటాస్ తరువాత అనిల్ చేస్తున్న చిత్రం కావడంతో ఇప్పటికే ఈ సినిమా మీద ట్రేడ్ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube