Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

నగ్నంగా కనిపిస్తేనే హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తాడట ఈ దర్శకుడు-She Will Be His Heroine .. Only If She Goes Nude

అతనొక సీనియర్ డైరెక్టర్. అతని భార్య ఒక సీనియర్ హీరోయిన్. మామూలుగానే తన సినిమాల్లో హీరోయిన్లతో హద్దు అదుపు దాటి గ్లామర్ పండించడం అతని అలవాటు. దాంతో ఇండస్ట్రీలో అతనికి బ్యాడ్ నేమ్ ఉంది. హీరోయిన్లను కేవలం గ్లామర్ కోసమే వాడుకుంటాడు. వారితో టూ మచ్ స్కిన్ షో చేయిస్తాడు. ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే, తెర మీద అమ్మాయిలు పొట్టి బట్టలు తొడిగేముందు, ఈ డైరెక్టర్ ముందు బట్టలు లేకుండా కనబడాలంట.

అర్థం కాలేదా? తన సినిమాలో హీరోయిన్ గా కనబడాలంటే, ఆ హీరోయిన్ కొలతలు తనకి నచ్చాలంట. అందుకోసం వారిని నగ్నంగా కనబడమంటాడట. తనకోసం ప్రైవేటుగా న్యూడ్ షో చేస్తేనే, హీరోయిన్ గా అవకాశం దక్కుతుంది. లేదంటే లేదు.

మరో విషయం ఏమిటంటే, ఉత్తరాది నుంచి వచ్చి, తెలుగులో కూడా వెలుగు వెలిగిన ఓ హీరోయిన్ అంటే ఈ డైరెక్టర్ కి స్పెషల్‌ ఇంటరెస్ట్. ఆ హీరోయిన్ తో ఈ దర్శకుడికి అలాంటి ఎఫైర్ కూడా ఉందని టాక్.

ఇక ముందు చెప్పినట్టు, ఈ దర్శకుడి భార్య ఒక సీనియర్ హీరోయిన్. ఆవిడ ఒకప్పుడు ముఖానికి మేకప్ వేసుకున్నదే. మరి ఆవిడకి తన భర్త చేస్తున్న శృంగారలీలలు, హీరోయిన్లతో నగ్నంగా వేయిస్తున్న నృత్యాలు తెలుసో లేదో! తెలిస్తే ఏమవుతుందో !

Continue Reading

More in Featured

  • NEWS

    Pooja Hegde feels sexy seeing herself nude

    By

    సహజంగానే ఈతరం హీరోయిన్లు చాలా బోల్డ్ గా ఉంటున్నారు. బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు .. తమ జీవితంలోని రహస్యాలను కూడా షేర్...

  • NEWS

    Sachiin Joshi opens up on Bandla Ganesh controversy

    By

    సంచలన నిర్మాత బండ్ల గణేష్ గురించి ఎప్పుడూ సంచలన వార్తలు వింటూనే ఉన్నాం మనం. బండ్ల ఇంత పెద్ద నిర్మాత అవడానికి...

  • NEWS

    Prabhas is bigger star than Khans

    By

    రామోజి ఫిలింసిటిని సినిమా షూటింగ్ కోసం వాడుకోవటం చూసాం కాని, తొలిసారి ఓ సినిమా ఫంక్షన్ ని పెట్టేసాడు రాజమౌళి. ఎక్కడైతే...

  • NEWS

    RGV is not equal to Pawan Kayan’s foot wear – Bandla

    By

    పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుంది. రెగ్యులర్ మాస్ సినిమా కావడంతో విమర్శకులు సినిమాకి నెగెటివ్...

To Top
Please Click On Like Page and Share with Your Friends..
Loading..