Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

 • WhatsApp

కండోమ్ వాడని సెక్స్ తో మరో పెద్ద ప్రమాదం-Sex Without Condom Can Cause Vaginal Infections – Study

Telugu News

కండోమ్ తో చేసే సెక్స్ చాలారకాలుగా సురక్షితం. కండోమ్ అంటే మామూలుగా అది గర్భధారణని ఆపడానికి మాత్రమే పనికివస్తుంది అని అనుకుంటారు అంతా. కాని కండోమ్ కేవలం గర్భాన్నే ఆపడమే కాదు, జననాంగాలలో ఉన్న బ్యాక్టీరియా కుడా ఒకరినుంచి మరొకరికి వెళ్ళకుండా ఆపగలదు. ఈరోజుల్లో వన్ నైట్ స్టాండ్స్, డేటింగ్ అంటూ పెళ్ళికి ముందే సెక్స్ కానిస్తున్నారు అర్బన్ యువత. పెద్దగా పరిచయం లేని జనాలతో మేయింటేన్ చేస్తున్న సెక్సువల్ రిలేషన్ షిప్స్ వలనే ఇంఫెక్షన్లు బాగా సోకుతున్నాయని చెబుతున్నారు సెక్సాలాజిస్టులు.

మయామిలో గత ఎడాదికాలంగా దాదాపుగా 3500 స్త్రీలు సెక్స్ ఇంఫెక్షన్స్ తో హాస్పిటల్ దాకా వచ్చారట. అయితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని అంటున్నారు డాక్టర్లు. జననాంగల సమస్యలతో అందరు బయటకి రాలేరని, కేవలం మయామిలోనే 5000 మందికి పైగా స్త్రీలు ఖచ్చితంగా సెక్స్ ఇంఫెక్షన్స్ తో బాధపడుతున్నారని అంచనా. ఈ లెక్క కేవలం అమ్మాయిలదే. అబ్బాయిలు కూడా సెక్స్ ఇంఫెక్షన్స్ తో బాధపడతారు. కాని స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువ అంట. ఈ సమస్యలకి మంచి పరిష్కారం కండోమ్ వాడటమే అని అంటున్నారు డాక్టర్ లెడ్జర్ బాస్కో.

కండోమ్ మీద అవగాహన సదస్సులో మాట్లాడుతూ “కండోమ్ కేవలం గర్భనిరోధక సాధనంగా భావిస్తున్నారు యువత. స్కిన్ టు స్కిన్ టచ్ కోసమని కండొమ్ లేకుండానే డేటింగ్ అంటూ, వన్ నైట్ స్టాండ్ అంటూ కొత్త కొత్త పరిచయాలతో కూడా సెక్స్ లో పాల్గొంటున్నారు. ఇక్కడ సమస్య ఏమిటంటే, జననాంగాల శుభ్రత ఉండట్లేదు. దాంతో ఒకరి బ్యాక్టీరియా మరొకరి లోపలికి వెళ్ళిపోతోంది. వాల్వాలో ఉండే బ్యాక్టీరియా పురుషులకి కూడా చేటు చేస్తుంది. అయినా ఈ సమస్య మహిళల్లోనే ఎక్కువ. ఎందుకంటే యోని పురుషాంగానితో పోలిస్తే చాలా సెన్సిటివ్. చిన్న ఇంఫెక్షన్ కూడా పెద్దగా అయి, వైట్ డిశ్చార్జ్, పీరియడ్స్ లో డిశ్చార్జ్ రంగు మారడం, ఒక్కోసారి మరీ ఎక్కువ బ్లీడింగ్ జరగడం అవుతుంది. లైఫ్ స్టయిల్ ని తప్పుపట్టలేం .. ఈనాటి యువతీయువకులు అలానే ఉన్నారు. కాని జాగ్రత్తలు అవసరం. అవతలి వ్యక్తి అరోగ్యం కూడా మనకు అవగాహన లేనప్పుడు కండోమ్ లేకుండా సెక్స్ చేయకూడదు” అంటూ చెప్పారు డాక్టర్.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Telugu News

 • Genral

  Florida girl arrested for offering oral sex to an undercover cop

  By

  దాన్ని పేదరికం అనాలో, చెడిపోవడం అనాలో అర్థం కావడం లేదు. ఫ్లోరిడాకు చెందిన 22 ఏళ్ళ ఆలెక్స్ డైరినో ప్రస్తుతం ఇంట్లో...

 • Genral

  5 newly introduced interesting features in Facebook

  By

  సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ఫేస్ బుక్ తన వినియోగదారులని మరింత ఆకట్టుకునేందుకు సరొకొత్త అప్డేట్స్ ని తీసుకొచ్చింది. తాజాగా విడుదల చేసిన...

 • News

  Your Urine Odor should come with these health problems

  By

  ఎలాగైతే మూత్రం యొక్క రంగు మన ఆరోగ్య స్థితిని సూచిస్తుందో, అలాగే మూత్రం యొక్క వాసన కూడా మన ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని...

 • News

  High Court Gave Permission to Baahubali 2

  By

  ఎప్పుడెప్పుడా అని అంతా వెయిట్ చేస్తున్న `బాహుబ‌లి-2` సంద‌డి థియేట‌ర్ల‌లో మొద‌లైంది. బాక్సాఫీస్ పై దండ‌యాత్ర‌కు అమ‌రేంద్ర బాహుబ‌లి సిద్ధ‌మ‌య్యాడు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా...

To Top