Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

మీ మిత్రులకు షేర్ చేయగలరు.

Featured

మనుషుల్లాగే ఉండే సెక్స్ రోబోలు వచ్చేస్తున్నాయి-Sex Robots Are Coming Into The World Very Soon

రోబో సినిమాలో రోబో మనిషిని ని ప్రేమించడం, ఐశ్వర్యతో రోమాన్స్ చేయాలనుకోవడం చూపించిన శంకర్ ని అప్పట్లో చాలామంది సినీవిమర్శకులు విమర్శించారు. రోబో ఎలా ప్రేమిస్తుందని, రోబో మనిషితో సంభోగం చేయాలనుకోవడం ఏంటని తమ పెన్ను పవర్ చూపించారు. కాని శంకర్ చూపించిందే నిజం కాబోతోంది.

త్వరలోనే రోబోలతో మనుషులు సెక్స్ చేయడం ఈ ప్రపంచం చూడబోతోందని సైంటిస్టులు చెబుతున్నారు. మనిషి చర్మాన్ని తాకినట్లే ఉండే ఔటర్ ఫేస్ తో సెక్స్ రోబోట్స్ రాబోతున్నాయట. మనుషుల ప్రేమ దక్కని ఒంటరి మనుషులకి ఇవి నేస్తాలుగా మారుతాయని, వారిని ప్రేమిస్తాయని, వారితో సరసాలు ఆడుతాయని చెబుతున్నారు రోబోటిక్స్ ఎక్స్ పర్ట్స్.

వినడానికి వింతగా ఉన్నా, ఈరోజుల్లో సైన్స్ చేయలేని పని లేదుగా. ఇప్పుడు చెబుతున్న విషయాలు కూడా చేసి చూపెడతారేమో. ఇప్పటికే మొబైల్, టీవిలకు అతుక్కుపోయి, మనుషుల మధ్య దూరం పెరిగిపోయింది. రేపు ప్రేమను, శృంగారాన్ని అందించే పరికరాలు కూడా వస్తే, మనుషులు మధ్య దూరం ఇంకెంత పెరిగిపోతుందో .. సృష్టి ఎటువైపు వెళుతుందో!

Continue Reading

More in Featured

  • GENRAL

    A complete new surgery to increase penis size and girth

    By

    తమ పురుషాంగం యొక్క సైజు వలనో, అంగంస్తంభన సమస్యల వలనో, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు మగవారు. తమ భాగస్వామిని సరిగా సంతృప్తి...

  • GENRAL

    Thiefs stole a Policeman’s car threatening him with gun

    By

    దొంగలు సామన్య ప్రజల్ని భయపెట్టి, కలవరపెట్టి దొంగతనాలు చేయడం గురించి ఎన్నోసార్లు విన్నాం. కాని ఓ దొంగల గుంపు మరోలా ఆలోచించింది....

  • GENRAL

    Lesbians get more orgasms than straight women

    By

    లెస్బియన్ .. ఈ పదానికి అర్థం తెలుసు అనుకుంటా. తెలియని వారికి చెప్పాలి కాబట్టి చెబుతున్నాం, లెస్బియన్ అంటే మరో స్త్రీ...

  • GENRAL

    BSNL’s new offer is way cheaper than JIO

    By

    మార్చి 31 వరకు జియో వినియోగదారులు ఆడిందే ఆట, పాడిందే పాట. అప్పటివరకూ ప్రతీరోజు 1GB డేటా అందుతూనే ఉంటుంది. మరి...

To Top
Loading..