భానుప్రియను ప్రేమించిన సీనియర్ దర్శకుడు..!

సీనియర్ తారామణుల్లో భానుప్రియకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పొచ్చు.నటన పరంగానే కాదు నాట్యం పరంగా కూడా భానుప్రియ అప్పటి ప్రేక్షకులను బాగా అలరించింది.

 Senior Director Vamsi Love Rejected By Bhanupriya-TeluguStop.com

ఇక సీనియర్ దర్శకుడు వంశీ తీసిన సితార, అన్వేషణ, ఆలపన సినిమాల్లో అయితే భానుప్రియను చూస్తూ ఉండిపోవాలి అని అనిపించేంత అందంగా ఉంటుంది.అయితే ఆ సినిమాల దర్శకుడు ఆమె మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణం భానుప్రియ మీద మనసు పడటమే అట.

ఈ విషయాలు స్వయంగా భానుప్రియనే వెళ్లడించడం జరిగింది.అప్పటికే పేరొందిన దర్శకుడిగా ఉన్న వంశీ భానుప్రియకు లవ్ ప్రపోజ్ చేశారట.

ఇక ఇంట్లో వారికి ఇదే విషయాన్ని చెప్పగా ఆల్రెడీ పెళ్లయిన వంశీతో రిస్క్ ఎందుకని దూరం పెట్టారట.అలా వంశీ భానుప్రియల ప్రేమకు బ్రేక్ పడింది.అప్పట్లో రూమర్లుగా అనుకున్న వార్తలు నిజమే అని ఇప్పుడు భానుప్రియ బయట పెడితే కాని తెలియలేదు.వంశీ కూడా ఈ విషయం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు.

ఇంత జరిగినా సరే వంశీ మాత్రం భానుప్రియ నటన గురించి ఇప్పటికి మెచ్చుకుంటూనే ఉంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube