భానుప్రియను ప్రేమించిన సీనియర్ దర్శకుడు..!-Senior Director Vamsi Love Rejected By Bhanupriya 3 months

 Photo,Image,Pics-

సీనియర్ తారామణుల్లో భానుప్రియకు ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పొచ్చు. నటన పరంగానే కాదు నాట్యం పరంగా కూడా భానుప్రియ అప్పటి ప్రేక్షకులను బాగా అలరించింది. ఇక సీనియర్ దర్శకుడు వంశీ తీసిన సితార, అన్వేషణ, ఆలపన సినిమాల్లో అయితే భానుప్రియను చూస్తూ ఉండిపోవాలి అని అనిపించేంత అందంగా ఉంటుంది. అయితే ఆ సినిమాల దర్శకుడు ఆమె మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ పెట్టడానికి కారణం భానుప్రియ మీద మనసు పడటమే అట.

ఈ విషయాలు స్వయంగా భానుప్రియనే వెళ్లడించడం జరిగింది. అప్పటికే పేరొందిన దర్శకుడిగా ఉన్న వంశీ భానుప్రియకు లవ్ ప్రపోజ్ చేశారట. ఇక ఇంట్లో వారికి ఇదే విషయాన్ని చెప్పగా ఆల్రెడీ పెళ్లయిన వంశీతో రిస్క్ ఎందుకని దూరం పెట్టారట. అలా వంశీ భానుప్రియల ప్రేమకు బ్రేక్ పడింది. అప్పట్లో రూమర్లుగా అనుకున్న వార్తలు నిజమే అని ఇప్పుడు భానుప్రియ బయట పెడితే కాని తెలియలేదు. వంశీ కూడా ఈ విషయం గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. ఇంత జరిగినా సరే వంశీ మాత్రం భానుప్రియ నటన గురించి ఇప్పటికి మెచ్చుకుంటూనే ఉంటారు.

మీ కోసం సూచించబడిన ఈ స్పెషల్ స్టోరీ చూడండి.. హీరోయిన్లకు డబ్బులిచ్చేది బట్టలు విప్పడానికి కాదట

About This Post..భానుప్రియను ప్రేమించిన సీనియర్ దర్శకుడు..!

This Post provides detail information about భానుప్రియను ప్రేమించిన సీనియర్ దర్శకుడు..! was published and last updated on in thlagu language in category Telugu Movie News,Telugu News.

Senior Director Vamsi, Love, Marriage Proposal, Actress Bhanu Priya, భానుప్రియను ప్రేమించిన సీనియర్ దర్శకుడు..!

Tagged with:Senior Director Vamsi, Love, Marriage Proposal, Actress Bhanu Priya, భానుప్రియను ప్రేమించిన సీనియర్ దర్శకుడు..!,