Connect with us

Telugu All In One Web Stop – Watch Telugu News,Videos,Movies,Reviews,Live Channels,TV Shows,TV Serials,Photos,Twitter Updates Instantly

  • WhatsApp

ఈ ఆరోగ్య సమస్యలకు సెక్స్ మంచి పరిష్కారం -See How Sex Can Work As A Medicine

Featured

రెగ్యులర్ గా సెక్స్ చేసే జంటకి సపరేట్ గా వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదు అన్న సంగతి తెలిసిందే. అందుకే అంటారు శరీరానికి సెక్స్ ఉపయోగపడినంతగా ఇంకేది ఉపయోగపడదు అని. కేవలం వ్యాయామంలానే కాదు, సెక్స్ రోగనివారిణిగా కూడా పనికొస్తుంది. ఎలానో చూడండి.

* మార్నింగ్ సెక్స్ చాలా ఉపయోగకరమని ఇప్పటికే చెప్పుకున్నాం. నైట్ గనుక మద్యం ఎక్కువై పొద్దున హ్యాంగోవర్ తో ఇబ్బందిపడుతున్నారనుకోండి, సెక్స్ చేయడం మంచి పరిష్కారం. మీ తలనొప్పి మటాష్.

* సెక్స్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది అని చెప్పుకున్నాం గా .. జలుబు, దగ్గు లాంటి సమస్య ఉంటే (భాగస్వామికి ఇబ్బంది లేకుంటే) సెక్స్ చేయడం ఉత్తమం అని అంటున్నారు డాక్టర్లు.

* కీళ్ళనొప్పులతో బాధపడేవారు కూడా రెగ్యులర్ సెక్స్ చేస్తే మేలు. ఇది జాయింట్స్ మంచి వ్యాయామాన్ని అందిస్తుంది. నొప్పిని క్రమంగా తగ్గిస్తుంది.

* సెక్స్ రక్తప్రసరణను బాగా మెరుగుపరుస్తుంది. శరీరభాగాలకు రక్తం, ఆక్సిజన్ బాగా అందేలా చేస్తుంది. కాబట్టి బ్లడ్ ఫ్లో సమస్య ఉంటే శృంగారించండి.

Continue Reading

మరికొన్ని ప్రత్యేక వార్తలు,అరుదైన చిట్కాలు,వీడియోలు క్రింద చూసి చదవండి

More in Telugu Health Tips

  • English

    Benefits of taking sunlight in the morning

    By

    We understand this is summer which has come with scorching temperatures above 40 degrees. But exposing...

  • Health

    Breast Milk can show the hidden cancer – Study

    By

    రొమ్ములు స్త్రీ శరీరంలో అతిగొప్ప అవయవాలు. ఇవి కామోద్రేక కేంద్రాలు అనే దృష్టితో కాకుండా, మాత్రుత్వపు అనుభవాలు పొందే అవయవాలుగా చూస్తే...

  • Health

    Under these health conditions, you shouldn’t eat papaya

    By

    పల్లెటూరిలో ఉండాలే కాని, బొప్పాయి మార్కెట్ లో కన్నా మన పెరట్లోనే ఎక్కువ దర్శనం ఇస్తుంది. ఇది చాలా లాభదాయకమైన ఫలం....

  • Health

    Top 10 tips for Painless sex

    By

    ఎవరైనా సెక్స్ చేసేది సుఖం, ఆనందం కోసమే తప్ప నొప్పి కోసం కాదు. కొన్నిసార్లు భావప్రాప్తిలో కూడా నొప్పి పుట్టవచ్చు. కాని...

To Top