సరైనోడు మొదటివారం కలెక్షన్లు

సరైనోడు మొదటివారం భారతదేశంలో అదరగొట్టేసింది.రెండువారల తరువాత బయ్యర్లకు లాభాలు రావడం ఖాయం అనిపిస్తోంది.

 Sarrainodu 1st Week Collections-TeluguStop.com

అయితే ఓవర్సీస్ లో మాత్రం చిత్రానికి భారి నష్టాలు తప్పేలా లేవు.మాస్ మంత్రం అక్కడ ఏమాత్రం పనిచేయట్లేదు.

అల్లు అర్జున్ కెరీర్లో ఇదే రికార్డు ఫస్ట్ వీక్ కలెక్షన్.

నైజాం : 11.40 కోట్లు

వైజాగ్: 4.00 కోట్లు

ఈస్ట్ : 2.90 కోట్లు

వెస్ట్ : 2.60 కోట్లు

కృష్ణ : 2.28 కోట్లు

గుంటూరు : 3.24 కోట్లు

నెల్లూరు : 1.36 కోట్లు

సీడెడ్ : 6.81 కోట్లు

కర్ణాటక : 4.30 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : 1.00 కోట్లు

అమెరికా : 2.75 కోట్లు

ఇతర దేశాలు : 0.80 కోట్లు

మొత్తం : 43.44 కోట్లు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube