సర్దార్ గబ్బర్ సింగ్ టోటల్ కలెక్షన్లు

గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా భారి అంచనాల నడుమ వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే.డిజాస్టర్ టాక్ వచ్చినా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తన స్టార్ పవర్ తో సినిమాని 50 కోట్ల మార్కు దాటించడం విశేషం.

 Sardaar Gabbar Singh Total Collections-TeluguStop.com

50 కోట్లయితే దాటింది కాని, బయ్యర్లకు ఈ సినిమా పీడకలగా మారింది.మొత్రం మీద 40 కోట్లకు పైగా నష్టాల్ని చవిచూసింది సర్దార్.

నైజాం : 12.05 కోట్లు

వైజాగ్: 4.40 కోట్లు

ఈస్ట్ : 3.80 కోట్లు

వెస్ట్ : 3.86 కోట్లు

కృష్ణ : 2.97 కోట్లు

గుంటూరు : 3.98 కోట్లు

నెల్లూరు : 1.81 కోట్లు

సీడెడ్ : 8.40 కోట్లు

కర్ణాటక : 4.55 కోట్లు

రెస్టాఫ్ ఇండియా : 1.40 కోట్లు

అమెరికా : 3.90 కోట్లు

మిగితా దేశాలు : 1.08 కోట్లు

మొత్తం : 52.20 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube