వివాహంలో సప్తపది యొక్క ప్రాముఖ్యత ఏమిటి?

మన భారతీయ వివాహ వ్యవస్థలో సంస్కృతి సంప్రదాయాలు ప్రత్యేకమైన స్థానం ఉంది.వివాహంలో సప్తపది అనేది ఒక ముఖ్యమైన ఘట్టం అని చెప్పాలి.

 Saptapadi Or Seven Steps In Hindu Marriage-TeluguStop.com

సప్తపది అంటే ఏడు అడుగులు అని అర్ధం.వివాహంలో హోమం చేసిన గుండానికి ఉత్తరం వైపుగా ఏడు తమలపాకులను పరుస్తారు.

కొత్త జంట ఆ ఆకుల మీదుగా ఉత్తరం వైపు ఏడు అడుగులు నడవడాన్ని సప్తపది అని అంటారు.ఈ సప్తపది కార్యక్రమం జరిగిన తర్వాత వధువు ఇంటి పేరు,గోత్రం మారిపోతుంది.

వేదాలలో ఈ ఏడు అడుగులలో ఒక్కో అడుగుకు ఒక్కో అర్ధం చెప్పబడింది.

మొదటి అడుగు శారీరక బలం కోసం,రెండో అడుగు మానసిక బలం కోసం,మూడో అడుగు ధర్మం కోసం,నాల్గో అడుగు కర్మ సంబంధ సుఖం కోసం,ఐదో అడుగు పశు సమృద్ధి కోసం,ఆరో అడుగు ఆరోగ్యం కోసం,ఏడో అడుగు సంసారంలో సఖ్యత కోసం ఇలా ఏడు అడుగులు వేయిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube