రహస్య ప్రియుడికి కోపం తెప్పించిన సమంత

ఆడవారి కడుపులో ఏది ఆగదు అంటుంటారు.నిజనేమో అనిపిస్తోంది సమంతను చూస్తోంటే.

 Samantha’s Future Husband Is Unhappy With Her-TeluguStop.com

మొన్నటిదాకా ఎంత హడావుడి చేసింది.అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పేసింది, తాను ఒక తెలుగు హీరోతో ప్రేమలో ఉన్నానని, వచ్చే ఏడాది పెళ్ళి కూడా చేసుకుంటానని.

ఇంత చెప్పాకా, మీడియా ఎందుకు గమ్మున ఉంటుంది.

న్యూస్ ఛానేళ్ళు, వార్త పత్రికలు, మ్యాగాజీన్లు, ఇంటర్నెట్ … ఎక్కడ చూసినా సమంత పెళ్ళి వార్తలే.

సమంత రహస్య ప్రేమికుడు ఇంతడంటే ఇతడే అంటూ కథనాలు.ఈ హంగామా సమంతకి ఎలా అనిపించిందో తెలియదు కాని, ఆ హీరోగారికి మాత్రం అస్సలు నచ్చలేదట.

ఈ విషయం మీద సమంతని పెద్దగా క్లాస్ కూడా పీకాడట ఆ కుర్ర హీరో.

అందుకేనేమో, తానూ మళ్ళి మాట్లాడేదాకా పెళ్ళి ముచ్చట తీసుకు రావొద్దు అని మీడియాని వేడుకుంది సమంత.

అయినా, ఇప్పుడు సైలెంట్ గా ఉండి ఏం లాభం, ప్రియుడి పేరు చెప్పకపోయినా, క్లూ మాత్రం ఎప్పుడో ఇచ్చేసిందిగా.సగం ఇండస్ట్రీకి సమంత రహస్య ప్రేమికుడు ఎవరో ఆల్రేడి తెలిసిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube